సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన అనిమల్ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించి మెప్పించాడు బాబీ డియోల్. రణబీర్ కపూర్ కి ఎంత పేరొచ్చిందో అంతకన్నా ఎక్కువ పేరు కేవలం పది-పదిహేను నిమిషాల క్యారెక్టర్ తో బాబీ డియోల్ సంపాదించాడు. టెర్రిఫిక్ స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక్క మాట మాట్లాడకుండా ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసిన బాబీ డియోల్… ఎంట్రీకి పాన్ ఇండియా ఊగిపోయింది. ఇప్పటికీ బాబీ డియోల్ ఎంట్రీ సాంగ్ ‘జమాల్ కుడు’ నేషన్ వైడ్…