BMW M 1000 RR Bike Launched in India at 49 Lakh: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎమ్ 1000 ఆర్‌ఆర్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 55 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ కంటే టాప్ మోడల్…