బీఎండబ్ల్యూ బైకులకు మార్కెట్ లో ఉండే క్రేజ్ వేరు. యూత్ కి కలల బైక్. కానీ ధర ఎక్కువగా ఉండడం వల్ల కొనేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఇలాంటి వారి కోసం బీఎండబ్య్లూ కంపెనీ చౌక ధరకే కొత్త బైక్ ను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. BMW తన ప్రసిద్ధ ఎంట్రీ-లెవల్ స్పోర్ట్స్ బైక్, BMW G 310 RR లిమిటెడ్ ఎడిషన్‌ను భారతదేశంలో విడుదల చేసింది. భారత మార్కెట్లో కంపెనీ పోర్ట్‌ఫోలియోలో BMW G 310 RR…
BMW M 1000 RR Bike Launched in India at 49 Lakh: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎమ్ 1000 ఆర్‌ఆర్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 55 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ కంటే టాప్ మోడల్…