అక్టోబర్ నెలలోనే అమెరికాలో వాక్సిన్ తీసుకొస్తామని, డిసెంబర్ నాటికి దేశంలో 10 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని ట్రంప్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. గతంలో వాక్సిన్ డెవలప్ చేస్తున్న కంపెనీలపై ఒత్తిడి లేదని, ట్రయల్స్ పూర్తైన తరువాతే వాక్సిన్ ను రిలీజ్ చేస్తామని కంపెనీలు పేర్కొన్నాయి. అటు సిడిఎస్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. అయితే, ఇప్పుడు ఆయా కంపెనీలపై ట్రంప్ సర్కార్ ఒత్తిడి తీసుకొచ్చింది. రాజకీయంగా ఒత్తిడి పెరగడంతో అమెరికన్ కరోనా వాక్సిన్ డెవలప్మెంట్ కంపెనీ వాక్సిన్ పరిశోధనకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను రిలీజ్…