ఆస్ట్రేలియాలో అత్యధికంగా టాటూలు వేయించుకున్న యువతి ఇప్పుడు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఆమె ముఖం, శరీరం, కళ్ళను కూడా కప్పి ఉంచే టాటూల కోసం దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో బ్లూ ఐస్ వైట్ డ్రాగన్‌గా పిలువబడే అంబర్ లూక్, తన అద్భుతమైన బాడీ ఆర్ట్‌కు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యింది. ఆమె శరీరం అంతటా దాదాపు 600 టాటూలు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ తొలగిస్తోంది. Also Read:GST Reforms Success: జీఎస్టీ సంస్కరణలు..…