Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సృష్టించాడు. వ్యక్తిగత సంపాదనలో తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి దూసుకుపోయాడు. ప్రపంచంలో ఇప్పటి వరకు ఇంత సంపాదించిన వ్యక్తి ఇంకొకరు లేరు.
Bryan Johnson: ఎప్పటికీ యవ్వనంగా ఉండాలనుకునే రాజు గురించి మీరు అమ్మమ్మ కథలలో విని ఉంటారు. ఇలాంటివి కథల్లో మాత్రమే జరగవు. ఆ రాజు లాంటి వ్యక్తులు వాస్తవ ప్రపంచంలో కూడా ఉంటారు.
ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీ సోదరుడు వినోద్ అదానీ ఆస్ట్రేలియాలోని అదానీ బొగ్గు గనులతో సంబంధం ఉన్న మూడు కంపెనీల డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ వెల్లడించింది.