గవర్నమెంట్ నుంచి వచ్చే పింఛను డబ్బుల కోసం ఓ మహిళ అంధురాలిగా నటించింది. ఒకట్రెండు రోజులు కాదండోయ్.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా నాటకమాడి అధికారులను బోల్తా కొట్టించింది.
లోకనాయకుడు నటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం “విక్రమ్”. జూలై 16న ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్ళింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ చురుగ్గా జరుగుతోంది. “విక్రమ్” చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ వంటి టాలెంటెడ్ నటులు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఫహద్ ఫాసిల్ షూటింగ్ లో చేరనున్నారు. “విక్రమ్”ను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తుండగా, యంగ్…
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారానే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ విడుదల చేసింది. 2011 కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్పూర్తితో ‘నెట్రికన్’ తెరకెక్కుతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతుండటం విశేషం. Read Also : జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు…