లుధియానా కోర్టు పేలుళ్ల కేసులో…సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్. మాజీ కానిస్టేబుల్…తన మీద నమోదైన కేసుల ఫైళ్లను కాల్చేసేందుకే…ఈ కుట్రకు పాల్పడినట్లు విచారణలో తేలింది. గగన్ దీప్‌కు…డ్రగ్స్ ముఠాలతో సంబంధాలు ఉన్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో కలకలం సృష్టించిన లుథియానా జిల్లా కోర్టులో బాంబు పేలుడు ఘటనలో ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయ్. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని.. 2019లో డిస్మిస్ అయిన హెడ్ కానిస్టేబుల్ గగన్‌దీప్ సింగ్‌గా గుర్తించారు. ఘటనాస్థలంలో మొబైల్ సిమ్‌కార్డు, వైర్‌లెస్ డోంగిల్‌ను…
దర్బంగా బ్లాస్ట్ కేసులో ఎన్‌ఐఏ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఐదుగురిపై అభియోగాలు మోపింది. పేలుడుకు ముందు పాకిస్తాన్‌లో మాలిక్ సోదరుల శిక్షణ పొందినట్లు చార్జ్‌షీట్‌లో ప్రస్తావించింది. దర్బంగా ఎక్స్‌ప్రెస్ రైల్లో పేలుడు తర్వాత నేపాల్ ద్వారా పాకిస్థాన్ వెళ్లేందుకు కుట్ర చేసినట్లు తేల్పింది జాతీయ దర్యాప్తు సంస్థ. వాయిస్-దర్భంగా పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసింది. హైదరాబాద్ కేంద్రంగా ఈ పేలుళ్లకు కుట్ర జరిగిందంటూ ఎన్ఐఏ తెలిపింది. పాకిస్తాన్‌లో శిక్షణ పొంది వచ్చిన…
దర్భంగా రైల్వే స్టేషన్ లో జరిగిన బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ లోతుగా విచారణ జరిపింది. ఈ బ్లాస్ట్ కేసులో 5 కు చేరింది నిందితుల సంఖ్య. ముగ్గురు నిందితులను వారం పాటు విచారించిన ఎన్ఐఎ కీలక ఆధారాలు సేకరించింది. ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్ ఇద్దరిని హైదరాబాద్ తీసుకు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన ఎన్ఐఏ.. పేలుడుకు వాడిన మెటీరియల్ కొనుగోలుతో పాటు వీరికి ఎవ్వరూ సహకరించారు అనే కోణంలో ఎన్ఐఏ విచారణ సాగింది. నిందితులు వాడిన…