Harassment Assault: అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చెముడులంకకు చెందిన ఒక అమ్మాయికి ఏడాది క్రితం స్నాప్ చాట్ ద్వారా కర్నూలు జిల్లాకు చెందిన పైడిపోగు హరీష్ పరిచయమైయ్యాడు. అయితే, ఇద్దరూ ఫోన్ మాట్లాడుకుంటూ అప్పుడప్పుడూ న్యూడ్ వీడియో కాల్స్ కూడా మాట్లాడుకున్నట్లు సమాచారం.