Off The Record: ఆదిలాబాద్‌లో బీజేపీ, బీఆర్‌ఎస్ పొలిటికల్ స్టంట్స్ ఆసక్తికరంగా మారుతున్నాయి. రైల్ వోవర్ బ్రిడ్జి, రైల్ అండర్ బ్రిడ్జిలకు తాజాగా శంకుస్థాపనలు జరగడమే అందుకు కారణం. మూడేళ్ళ క్రితం మేం భూమి పూజ చేసిన వాటికి ఇప్పుడు బీజేపీ నాయకులు మళ్ళీ కొబ్బరికాయలు కొడుతున్నారంటూ… సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు గూలాబీ నాయకులు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్నది బీఆర్‌ఎస్ మాట. READ ALSO: Netflix సర్టిఫికేషన్‌తో Portronics Beem…