యాత్రను ఎవరు అడుకొలేరు, తోక ముడుచుకొని ఇంట్లోనే కూర్చోవాలని సంజయ్ సంగ్రామ యాత్ర ఇంఛార్జి బీజేపీ నేత మనోహర్ రెడ్డి అన్నారు. పోలీసులు అనుమతి ఇచ్చిన ఇవ్వకున్న యాత్ర కొనసాగుతుందని అన్నారు. కోర్ట్ కి వెళ్ళి అనుమతి తెచ్చుకుంటామని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా.. ప్రజా సంగ్రామ యాత్ర రూట్ మ్యాప్ ని బీజేపీ నేతలు విడుదల చేసారు. మూడో విడత సందర్భంగా ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేసిందని అన్నారు. పది రోజుల పాటు మల్కాజ్ గిరి…