BJP and TRS are playing the game to divert the liquor scam: లిక్కర్ స్కాం ని డైవర్ట్ చేయడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి గేమ్ ఆడుతున్నాయని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఆరోపించారు. రాజసింగ్ చేసిన పనితో రెండు రోజుల నుండి నగరం అతలాకుతలం అవుతోందని మండిపడ్డారు. మతమేదైనా, దేవుళ్ళని కించపరచడం తప్పుని పేర్కొన్నారు. రాజాసింగ్ వ్యాఖ్యలని ఖండిస్తున్నాఅని తెలిపారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా బీజేపీ, టీఆర్ఎస్ తమ చర్యలతో తెలంగాణని…