ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ఫిబ్రవరి 17వ తేదీ రోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఆధ్వర్యంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు చేపట్టిన కోటి వృక్షార్చన పిలుపు మేరకు భూపాలపల్లిలో సింగరేణి డైరెక్టర్ బలరాం ఐ.ఆర్.ఎస్ గారు మియావాకి పద్దతిలో తక్కువ ప్రదేశంలో చిట్టి అడవి సృష్టించే విధంగా మొక్కలు నాటడం జరిగింది. ఆ ప్రదేశంలో ఆ మొక్కలు పెరిగి పెద్దగా అయి ఈరోజు వివిధ రకాల పక్షులకు , కిటలాకు…