ముదావత్ మురళి నాయక్ భారత సైనిక దళానికి చెందిన జవాన్ తెలుగు బిడ్డ. ఆయన పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ 2025 లో పాల్గొన్నాడు. పాక్-ఆక్రమిత కాశ్మీరులో శత్రువులతో వీరోచితంగా పోరాడి వీర మరణం పొందాడు. ఇప్పుడు ఆయన బయోపిక్ తెరకెక్కుతోంది. విషాన్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై గౌతమ్ కృష్ణ కథానాయకుడిగా కే సురేష్ బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ లో ఈ సినిమాని…
దుల్కర్ సల్మాన్ మలయాళం సూపర్ స్టార్ అయిన ఇప్పుడు తెలుగులో సుపరిచితుడు అయిపోయాడు. వరుసగా మహానటి, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించాడు. ఇప్పుడు ఆయన హీరోగా కాంత అనే సినిమా రూపొందిస్తున్నారు. రానాకి చెందిన స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ సినిమాని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, సముద్రఖని, రవీంద్ర విజయ్ వంటి వారు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు. Also Read:Fahadh Faasil: ఫహద్’ది కీప్యాడ్…
ఆదిత్య ఓం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, హీరోగా ఎన్ని రకాల ఎక్స్‌పెరిమెంట్స్ చేస్తున్నాడో అందరికీ తెలుసు! ఇప్పుడు ‘సంత్ తుకారం’ అంటూ డైరెక్టర్‌గా మరో సినిమాతో రాబోతున్నాడు. 17వ శతాబ్దంలో మరాఠీ సాధువు-కవిగా భక్తిని రిబెల్ వైబ్‌గా మార్చిన సంత్ తుకారం లైఫ్, లెగసీ, సాహిత్య రివల్యూషన్ బేస్‌తో ఆదిత్య ఓం ఈ ‘సంత్ తుకారం’ మూవీని క్రియేట్ చేశాడు. ఈ మూవీలో స్టార్ మరాఠీ యాక్టర్ సుబోధ్ భావే టైటిల్ రోల్‌లో నటించబోతున్నాడు. మరాఠీ, హిందీ సినిమాల్లో…
Suriya : టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విష్ణు హీరోగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి.
Nayanthara : ప్రస్తుతం ఎంటర్ టైన్ మెంట్ కొత్త పుంతలు తొక్కుతుంది. కేబుల్ కనెక్షన్లు పోయి డిష్ లు వచ్చాయి.. అయిపోయి ఓటీటీలు వచ్చాయి. ఓటీటీలు తమ కస్లమర్ల కోసం కొత్త ఎంటర్ టైన్ మెంట్ మార్గాలను ఎంచుకుంటుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. గతంలో చేసిన సినిమాలు ఒక ఎత్తు మహానటి సినిమా మరో ఎత్తు.. సావిత్రి గారిలాగే అద్భుతంగా నటించింది.. ఆమె కేరీర్ కు కూడా ఈ సినిమా ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు.. సావిత్రిగారు తన అద్భుత నటనతో కట్టిపడేసిన కీర్తి సురేష్ మళ్ళీ దాన్ని తలపించే ఇంకో పాత్ర చేయలేదంటేనే ఆ ప్రభావం ఏ స్థాయిలో ప్రేక్షకుల మనసులో ముద్రించుకుపోయిందో అర్థమవుతుంది.. ఇప్పుడు మరో…
సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఓ మాములు బస్సు కండక్టర్ గా వున్న రజనీకాంత్ ఎటువంటి సినీ బాక్గ్రౌండ్ లేకుండా సినీ ఇండస్ట్రీ కి వచ్చి తన స్టైల్ తో తన నటనతో ప్రేక్షకులు ఎంతగానో మెప్పించిన ఆయన అనతి కాలంలోనే ‘సూపర్ స్టార్ ‘గా ఎదిగారు.అలాంటి లెజెండరీ యాక్టర్ బయోపిక్ కి ప్రస్తుతం రంగం సిద్ధమయినట్లు సమాచారం. ప్రముఖ బాలీవుడ్ ప్రొడ్యూసర్ సాజిద్ నదియాడ్ వాలా తలైవా రజనీకాంత్ బయోపిక్ ను…
Boney Kapoor On Sridevi Biopic: దివంగత నటి ‘శ్రీదేవి’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ఆరంభించిన ఆమె.. దాదాపుగా అగ్ర హీరోలు అందరి సరసన నటించారు. తన నటన, అభినయంతో ‘అతిలోక సుందరి’గా అన్ని భాషల్లోని సినీ ప్రియులను ఆకట్టుకున్నారు. భారత సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీదేవి.. 54 ఏళ్ల వయసులో (2018 ఫిబ్రవరి 24) మరణించారు. శ్రీదేవి బయోపిక్ రానున్నట్లు చాలా కాలంగా సోషల్…
‘ఇళయరాజా’ సంగీతం అంటే చాలా మందికి ఇష్టం.. సంగీత ప్రపంచంలో ఈయన మకుటం లేని మహారాజు.. ఈయన సంగీతం అందించిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. ఎన్ని ఏళ్లు వచ్చిన ఆ పాటలు ఇంకా జనాల నోట్లో వినిపిస్తున్నాయి.. ఒకమాటలో చెప్పాలంటే సంగీత బ్రహ్మ.. ఇళయరాజా 1970ల్లో సంగీత ప్రయాణాన్ని మొదలుపెట్టి తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఎన్నో వందల సినిమాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు.. ఈ వయసులో కూడా సంగీతం…
భారత దేశ మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్‍పేయి జీవితం ఆధారంగా ‘మై అటల్ హూ’ హిందీ చిత్రం తెరకెక్కింది.ఈ బయోపిక్ మూవీ జనవరి 19వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. మోస్తరు వసూళ్లను దక్కించుకున్న ఈ మూవీ లో ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి వాజ్‍పేయీ పాత్ర పోషించారు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రాబోతుంది. తాజాగా ఈ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది.మై అటల్ హూ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్…