కళ్యాణ్ రామ్ కెరీర్‌లో నే బింబిసార సినిమా భారీ విజయం సాధించింది.నూతన దర్శకుడు వశిష్ట ఈ సినిమాను తెరకెక్కించాడు. బింబిసార సినిమాలో సినిమాకు సీక్వల్ రాబోతుంది అంటూ లీడ్ ఇచ్చారు.బింబిసార 2 చిత్రం యొక్క అన్ని హక్కుల కోసం జీ సినిమా సుమారు 100 కోట్ల ఆఫర్ ఇచ్చింది. రెండో భాగాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కళ్యాణ్ రామ్ కూడా భావిస్తున్నాడు. అయితే దర్శకుడు వశిష్ఠ మాత్రం ఆసక్తి చూపడం లేదు. వశిష్ట మెగాస్టార్ చిరంజీవికి…