బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’. తల అజిత్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘వీరమ్’కి ఇది హిందీ రీమేక్. వీరమ్ సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ ‘కాటమరాయుడు’గా రీమేక్ చేశాడు. రెండు భాషల్లో మంచి రిజల్ట్ ని రాబట్టిన సినిమాని సల్మాన్ ఖాన్ హిందీలో రీమేక్ చేస్తున్నాడు. ఈ రంజాన్ పండగ రోజున ఆడియన్స్ ముందుకి రానున్న ‘కిసీ కా భాయ్-కిసీ కీ జాన్’ సినిమాలో…