మార్నింగ్ వాకింగ్ కు అని వెళ్లిన ఇద్దరు మహిళలు.. అనంత లోకాలకు వెళ్లిపోయారు. రోడ్డుపైనే నడుచుకుంటు వెళ్తుండగా.. స్పోర్ట్స్ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందారు.
Biryani Shop Owner Arrested After Crushes Rat Under His Bike In Noida: మనుషులను చంపితేనో లేదా దాడులు చేస్తోనో అరెస్ట్ అవుతారు. పెద్ద పెద్ద జంతువులను చంపినా శిక్షార్హులవుతారు. అయితే ఇంట్లో, పంట చేన్లలో మనకు నష్టం కలిగించే ఎలుకను చంపినా కూడా శిక్ష పడుతుంది. ఇది నిజమే.. ఎలుకను చంపిన ఓ వ్యక్తి తాజాగా అరెస్ట్ అయ్యాడు. ఈ ఘటన ఉత్తర్రదేశ్‌లోని నోయిడాలో చోటుచేసుకుంది. మూగజీవి అని కనికరం లేకుండా ఎలుకను…
MS Dhoni Bike and Car Collection Video Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ‘బైక్స్’ అంటే ఎంత పిచ్చో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో జట్టులో ఎవరికి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా బైక్ వచ్చినా.. మహీనే ముందుగా నడిపేవాడు. మైదానంలోనే ఓ రౌండ్ వేసేవాడు. కెరీర్ ఆరంభం నుంచి నుంచి రిటైర్మెంట్ అయ్యేవరకు వచ్చిన మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బైక్స్‌తో పాటు తనకు ఇష్టమైన వాటిని…
దేశంలోని ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త శక్తివంతమైన ఇంజన్‌తో తన వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 350, 450 మరియు 650 సిసి ఇంజిన్ బైక్‌లను ఆస్వాదించారు. ఇప్పుడు ఆ కంపెనీ 750 సిసి సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.
Oben Rorr Electric Bike Range is 187 km in Single Charge: భారతదేశ ఆటోమొబైల్ రంగం శరవేగంగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంగా మారుతోంది. నాలుగు, ద్విచక్ర వాహనాలను తయారు చేసే కంపెనీలు అన్ని ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. చాలా స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. బెంగుళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ ‘ఒబెన్’ తన మొదటి ఇ-బైక్‌ను రిలీజ్ చేసింది. ఆ బైక్ పేరే ‘ఒబెన్ రోర్’ (Oben…
BMW M 1000 RR Bike Launched in India at 49 Lakh: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ ‘బీఎండబ్ల్యూ’ భారత మార్కెట్లో కొత్త బైక్‌ను విడుదల చేసింది. బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఎమ్ 1000 ఆర్‌ఆర్‌ను భారత మార్కెట్లో రిలీజ్ చేసింది. ఈ స్పోర్ట్స్ బైక్ ధర రూ.49 లక్షల (ఎక్స్‌షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. టాప్ వేరియంట్ ధర రూ. 55 లక్షల వరకు ఉంటుంది. బేస్ వేరియంట్ కంటే టాప్ మోడల్…
TVS Sports is Best Mileage Bike in India 2023: ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. నేడు హైదరాబాద్ నగరంలో పెట్రోల్ ధర రూ. 109.66లుగా ఉండగా.. డీజిల్ ధర లీటరుకు రూ. 97.82గా ఉంది. దాంతో ప్రతి ఒక్కరు ఎలక్ట్రిక్ బైక్స్ కొనేందుకే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. అదే సమయంలో కమ్యూటర్ బైక్‌లు కూడా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. సామాన్య ప్రయాణీకులు లేదా డైలీ రవాణాగా ఉపయోగించేందుకు ఈ బైక్‌లను కొంటున్నారు.…
Lovers Hot Romance on Moving Bike at Ghaziabad Highway: ప్రస్తుత రోజుల్లో పబ్లిక్‌గా రొమాన్స్ చేసుకోవడం గొప్ప పని అన్నట్లుగా కొంతమంది లవర్స్ తెగ ఫీలైపోతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో బైక్‌పై ప్రేమాయణం సాగించడం ఓ ట్రెండ్ అయిపొయింది. రన్నింగ్ బైక్‌పై రొమాన్స్ చేసిన వీడియోలు ఇప్పటికీ చాలానే చక్కర్లు కొట్టాయి. అలాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు కూడా తీసుకున్నారు. అయినా అలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్…
మన దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. కరోనా తర్వాత జనాల్లోదాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది.. చదువు అక్కర్లేకుండా అబ్బురపరిచిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా మరో ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఎవ్వరి ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన…
పాకిస్థాన్ కు చెందిన వ్లాగర్ అబ్రార్ హసన్ తన బైక్‌లో ఇండియా మొత్తాన్ని చుట్టివచ్చాడు. తన టూర్ 30 రోజుల్లో 7,000 కి.మీ కలియతిరిగాడు. రెండు దేశాల మధ్య శత్రు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇండియాలో తనను అపారమైన ఆప్యాయతతో స్వీకరించినట్లు హసన్ తెలిపాడు. తన బైక్ పై ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ముంబై, కేరళ మరియు మరిన్ని నగరాల్లో తిరిగినట్టు తెలిపాడు.