Amitabh Bachchan: బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ సమయపాలన పాటిస్తాడనే సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన హుందాతనంతో, నిడారంబరతతో అభిమానులను మురిపిస్తూనే ఉంటారు బిగ్‌బీ. తాజాగా ఇదే విధంగా నెటిజెన్ల మనసు కొల్లగొట్టేశారు.. ఇటీవల ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు అమితాబ్.. అయితే, షూటింగ్‌కు సమయం మించిపోతుండటంతో.. అసాధారణ పనికి పూనుకున్నారు.. ట్రాఫిక్ ఇప్పట్లో క్లియర్ కాదనే విషయాన్ని గ్రహించిన ఆయన.. తన కారు దిగిపోయారు.. అటుగా వెళ్తున్న ఓ బైకర్‌ని లిఫ్ట్ అడిగారు. ఇంకేముందు.. అసలే బిగ్‌బీ…
Viral : సోషల్ మీడియాలో చాలామంది అమ్మాయిల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కొంతమంది అమ్మాయిలు బైక్‌లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు, మరికొందరు అమ్మాయిలు కార్లు నడుపుతూ స్టంట్స్ చేస్తారు.
Road Accident : రాత్రి భోజనం చేసిన తర్వాత చాలామందికి నడిచే అలవాటు ఉంది. ప్రతిరోజూ మాదిరిగానే నాసిక్ రహదారి వెంబడి కాసేపు నడిచేందుకు కొంతమంది మహిళలు జైలు రోడ్ కు వెళ్లారు. రోడ్డు మీద నడుస్తుండగా హఠాత్తుగా ఎదురైనన ఘటనతో నాసిక్ నగరమంతా ఉత్కంఠ నెలకొంది.
Sister Dead Body On Bike : పరీక్ష సరిగా రాయలేదని చెల్లెలు ఆత్మహత్యకు యత్నించింది. దీంతో ఎలాగోలా కుటుంబీకులు ఆస్పత్రికి తీసుకొచ్చారు. చికిత్స పొందుతూ ఆమె చనిపోయింది.
Flying Bike : గాల్లో విమాన ప్రయాణాలు నేడు సాధారణమయ్యాయి. ఈ మధ్యే ఎగిరే కార్లు అందుబాటులోకి వస్తున్నాయని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా త్వరలోనే అందుబాటులోకి గాల్లో ఎగిరే బైకులు రానున్నాయి.
రంగారెడ్డి జిల్లా నార్సింగి జన్వాడలో HP పెట్రోల్ పంపులో పెట్రోల్ కోసం ముగ్గురు యువకులు ఒకే బైక్ పై వచ్చారు. అక్కడే వున్న బాయ్ వచ్చి వారి బైక్ లో పెట్రోల్ పోసాడు.
Viral Video: ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఒక బైక్ కారును వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ఘటనలో బైకర్ కారు పై నుంచి దూకాడు. ఈ జంపింగ్ చూసి వావ్ అనుకుంటున్నారు.
Bike Buy With 10 Rupee Coins:10 రూపాయల నాణేలు చెల్లడంలేదని ఓ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఈ దెబ్బతో బయట ఎక్కడా 10 రూపాయల కైన్ ఇచ్చినా ఎవరూ తీసుకోవడం లేదు.. ఇచ్చేవారు ఉన్నా పుచ్చుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.. అంతలా 10 రూపాయల నాణెంపై ఓ ముద్ర పడిపోయింది.. అలాంటి ఏమీలేదో మొర్రో అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) క్లారిటీ ఇచ్చినా.. కిందిస్థాయిలో మాత్రం.. 10 కైన్‌పై చిన్నచూపే ఉంది.. చివరకు బిక్షాటన…
Flying Bike : ఇప్పటివరకు గాల్లో తేలే విమానాలు, హెలికాప్లర్లు, కార్ల గురించే విన్నారు. త్వరలోనే గాల్లో తేలే బైకుల గురించి వింటారు.. కాదు కాదు చూస్తారు..
కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు.