దేవర సక్సెస్ తో ఫుల్ జోష్ మీద ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఇటీవల ఈ సినిమా 100 రోజుల థియేటర్ రన్ కూడా ఫినిష్ చేసుకుంది. ఆ సక్సెస్ జోష్ తోనే హృతిక్ రోషన్ తో కలిసి వార్ -2 లో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవల ముగించాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో పాటు కేజీఎఫ్ సిరీస్ తో వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ క్రియేట్ చేసిన కన్నడ స్టార్ డైరెక్టర్…
Biju Menon on board Siva Karthikeyan – AR Murugadoss : శివకార్తికేయన్ హీరోగా, ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న మ్యాసీవ్ పాన్ ఇండియా ఎంటర్‌టైనర్ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. తెలుగు, తమిళ్ లో గ్రాండ్ గా రూపొందుతున్న ఈ మూవీలో మలయాళ సూపర్ స్టార్ బిజు మీనన్ పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్ లో బిజు మీనన్…
Biju Menon with his Wife Samyukta Varma at Guruvayoor Temple: బిజు మీనన్ నిజానికి మళయాలంలో బిజీ ఆర్టిస్ట్. తెలుగులో కూడా ‘ఖతర్నాక్’, ‘రణం’ వంటి సినిమాలు చేశారు. టాలీవుడ్ లో ఆయన పెద్దగా ఫేమస్ కానప్పటికీ.. మళయాలంలో మంచి క్రేజ్ ఉంది. ‘అయ్యప్పన్ కోశియుమ్’ సినిమాతో ఆయన రేంజ్ మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఆయన భార్య కూడా సినిమా నటే. Ayesha Khan: ఓర్నీ.. ఈ పిల్ల జోరు మాములుగా లేదుగా..…
మలయాళ స్టార్ హీరోలు పృథ్వీరాజ్, ఫహద్ ఫాజిల్ నటిస్తున్న రెండు సినిమాలు థియేట్రికల్ రిలీజ్ ను స్కిప్ చేస్తున్నాయి. ఆ చిత్రాల నిర్మాత ఒక్కరే కావడంతో ఒకేసారి ఈ రెండు సినిమాల అప్ డేట్స్ ను ఇచ్చేశారు. ఫహద్ ఫాజిల్ హీరోగా మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఆంథో జోసెఫ్ మాలిక్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రజలు ఆరాధించే నాయకుడు సులేమాన్ గా ఫహద్ నటిస్తున్నాడు. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్టు దర్శకుడు మహేశ్ నారాయణన్…