Aurangabad: బీహార్‌లోని ఔరంగాబాద్ జిల్లా నబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హోటల్ సమీపంలో ఘోరం చోటు చేసుకుంది. కార్ పార్కింగ్ వివాదంలో నలుగురు వ్యక్తులు హత్యకు గురయ్యారు.
Bihar: బిహార్ రాష్ట్రంలో ఓ వింత ఘటన చోటు చేసుకుంది. భాగల్‌పూర్ జిల్లాలోని గోపాల్‌పూర్ గ్రామానికి చెందిన 75 ఏళ్ల రైతు సందీప్ మండల్ వృద్ధాప్య పింఛను ఖాతాలోకి రూ.కోటి వచ్చిందట.
Car Accident: బీహార్లో మాధేపురా డీఎం కారు ఢీకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. కాగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఫుల్‌పరాస్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదవుతోంది.
Nitish Kumar: అసెంబ్లీలో సెక్స్ ఎడ్యుకేషన్‌పై చేసిన ప్రసంగానికి సంబంధించి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పశ్చాత్తాప్పడ్డారు. ఈ మేరకు అసెంబ్లీలో మాట్లాడుతూ.. నేను మహిళా విద్య గురించి మాట్లాడాను.
IRCTC: దక్షిణ భారత దేశంలో చాలా పురాతన అద్భుత దేవాలయాలు ఉన్నాయి. వాటి సందర్శించేందుకు చాలామంది ఆసక్తి చూపుతుంటారు. వాళ్ల కోసం ఇండియన్ రైల్వే కొత్త సర్వీసును తీసుకొచ్చింది.
Acid Attack: బీహార్ రాష్ట్రంలోని మోతిహారి జిల్లాకు చెందిన మధుబన్ కంటోన్మెంట్ చౌక్ సమీపంలో శుక్రవారం సాయంత్రం గణపతి శోభ యాత్ర సందర్భంగా దుండగులు యాసిడ్ విసిరారు.
చెరువులో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన బీహార్లో చోటు చేసుకుంది. బరాహత్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బభంగమా గ్రామంలో గురువారం మధ్యాహ్నం చెరువులో మునిగి ముగ్గురు బాలికలు చనిపోయారు. స్నానానికి చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయారు.
Bihar: బీహార్‌లోని సివాన్ జిల్లాలో ఇద్దరు విద్యార్థినుల మధ్య జరిగిన గొడవల వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. విద్యార్థినులిద్దరూ తమ బాయ్‌ఫ్రెండ్ విషయంలో క్లాస్ రూమ్‌లో ఒకరితో ఒకరు గొడవపడ్డారని, ఆ తర్వాత కాలేజీ నుంచి రోడ్డుపై ఎక్కి కొట్టుకున్నారని చెబుతున్నారు.
Urinate in Mouth: సభ్య సమాజం తలదించుకునే ఘటన బీహార్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. రాజధాని పాట్నాకు ఆనుకుని ఉన్న ఖుస్రుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో రౌడీలు ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టారు.