Bihar: బీహార్లో ఓ దారుణమైన విషయం వెలుగులోకి వచ్చింది. మారుమూల ప్రాంతాల్లో కాదు.. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన ప్రభుత్వ పోలీసు అధికారి ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఆడ పిల్లలను కిడ్నాప్ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నారు.
Triangle Love : వారిద్దరు ప్రాణ స్నేహితులు. వీరు ఒకరికి తెలియకుండా మరొకరు ఒకే అమ్మాయిపై మోజు పెంచుకున్నారు. దీంతో విషయం తెలుసుకున్న ఒకడు ఎలాగైనా ఇంకొకడిని మట్టుబెట్టాలని పన్నాగం పన్నాడు. అనుకున్నట్లే ఇంకొకరిని పార్టీ పేరుతో పిలిచి కొట్టి చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని కటకటాల్లోకి నెట్టారు.
పెళ్లి కాబోతోందనే సంతోషంతోనో స్నేహితులు బలవంతపెట్టారనో.. కారణమేంటో కానీ కాసేపట్లో పెళ్లి పీటలపై కూర్చోవాల్సిన వరుడు ఫుల్లుగా మద్యం సేవించాడు. ఆ మద్యం మత్తులో ఏకంగా తన పెళ్లి విషయాన్నే మరిచిపోయాడు.
Teacher Student Love Story : ప్రేమకు వయసుతో సంబంధంలేదు. ఏ వయసులోని వారైనా ప్రేమలో పడవచ్చు. ప్రేమకు కులం, మతం, ధనిక పేద తేడాలేదు. ఈ మధ్య లింగ బేధం కూడా లేదనుకోండి.