Nitish Cabinet : బీహార్‌లో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మంత్రివర్గ విస్తరణ జరిగిన మరుసటి రోజే మంత్రి మండలిలోని 30 మంది మంత్రులకు మంత్రిత్వ శాఖలను విభజించారు.
Most of Bihar's ministers Face Criminal Cases: బీహార్ లో ఎన్డీయేతో ఉన్న జేడీయూ పార్టీ ప్రస్తుతం ఆర్జేడీతో మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేసింది. దీంతో జేడీయూతో ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ ప్రతిపక్షంగా మారింది. నితీష్ కుమార్ రాజీనామా చేసి.. మళ్లీ ఆర్జేడీ మద్దతుతో ముఖ్యమంత్రిగా బీహార్ సీఎంగా బాధ్యతలు తీసుకోగా.. ఆర్జేడీ నేత తేజస్వీయాదవ్ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇటీవల 31 మంత్రులతో బీహార్ కేబినెట్ కొలువు తీరింది.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన మంత్రివర్గాన్ని విస్తరించారు. మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుంచి మంగళవారం బిహార్ కేబినెట్‌లోకి మొత్తం 31 మంది మంత్రులుగా చేరారు.
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఇవాళ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని, కూటమి మిత్రపక్షమైన రాష్ట్రీయ జనతాదళ్‌కు అత్యధిక స్థానాలు రానున్నాయని పలు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. ఆర్జేడీకి 16 కేబినెట్ సీట్లు, నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు 11మందికి చోటు దక్కే అవకాశం ఉంటుందని తెలిపాయి.