బిగ్ బాస్ తమిళ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే జనవరి 18న ఆదివారం సాయంత్రం అత్యంత ఘనంగా జరిగింది. ప్రేక్షకుల ఉత్కంఠ మధ్య జరిగిన ఈ ఫినాలేలో దివ్య గణేష్ విజేతగా నిలిచి బిగ్ బాస్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ సీజన్‌లో శబరి మొదటి రన్నరప్‌గా, వికెల్స్ విక్రమ్ రెండవ రన్నరప్‌గా నిలిచి ప్రశంసలు అందుకున్నారు. దివ్య గణేష్ ఈ సీజన్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టడం విశేషం. మొదట్లో బిగ్…