Kaushal Manda: కౌశల్ మండ గురించి తెలియని వారు ఉండరు. బిగ్ బాస్ సీజన్ 2 లో కౌశల్ క్రియేట్ చేసిన రికార్డ్ ఇప్పటివరకు ఎవరు బ్రేక్ చేయలేదు. కౌశల్ ఆర్మీ పేరుతో అభిమానులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక ప్రేక్షకుల అభిమానంతో రెండో సీజన్ కు విన్నర్ గా గెలిచి ట్రోఫీతో బయటకు వచ్చాడు.