Natasa Stankovic In Biggboss: సల్మాన్ ఖాన్ రియాల్టీ షో హింది ‘బిగ్ బాస్ 18’ కి సంబంధించి మరోసారి వార్తలు జోరందుకున్నాయి. ప్రోమో వీడియో కంటే ముందే షో సంబంధించి అనేక ఊహాగానాలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. ఈ షోలో శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా పాల్గొనవచ్చని కొంతకాలం క్రితం వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజా అప్‌డేట్ ప్రకారం, ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా మాజీ భార్య నటాషా స్టాంకోవిచ్‌ను సంప్రదించరని సమాచారం. ఇకపోతే ఇప్పటివరకు…