Divvela Madhuri : బిగ్ బాస్ సీజన్-9 ప్రస్తుతం బాగానే నడుస్తోంది. నిన్న ఆదివారం వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా దివ్వెల మాధురి హౌస్ లోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కీలక విషయాలను పంచుకుంది. హౌస్ లోకి వెళ్లిన శ్రష్టి వర్మ మొదటి వారానికే బయటకు వచ్చింది కదా.. ఆమెకు ఓ కొరయోగ్రాఫర్ విషయంలో జరిగిన గొడవల వల్ల ఓటింగ్ సరిగ్గా రాలేదు. మీకు కూడా అలాంటి పరిస్థితి…