బిగ్‌బాస్-5: ఈ వారం ఎలిమినేట్ కానున్న ప్రియ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగులో బిగ్‌బాస్-5 రసవత్తరంగా సాగుతోంది. కాంట్రవర్సీలతో హీట్ పుట్టించే ఈ రియాలిటీ షో ఏడో వారం ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటికే హౌస్ నుంచి ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. అయితే ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్న అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ వారం నామినేషన్‌లలో 8 మంది ఉన్నారు. అనీ మాస్టర్, లోబో, ప్రియ, జెస్సీ, రవి, శ్రీరామ్, కాజల్, సిరి ఉన్నారు. వీరిలో ఈ వారం ప్రియ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బంగారు కోడిపెట్ట కెప్టెన్సీ టాస్కులో సన్నీ, ప్రియ మధ్య జరిగిన మాటల యుద్ధం ప్రియకు మైనస్‌గా మారిందని ఓటింగును బట్టి చూస్తే అర్థమవుతోంది.
Read Also: సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ మూవీ ఓటీటీ డేట్
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
నిజానికి ఏడో వారం ప్రారంభంలో ఆనీ మాస్టర్‌పై నెగిటివిటీ ఎక్కువగా వినిపించినా.. సన్నీతో గొడవపడటం ప్రియకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఆమె బిహేవియర్ బాగోలేదని కామెంట్లు వినిపించాయి. సన్నీని చెంప పగలకొడతా అని మాట్లాడటం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పైగా సన్నీ కెప్టెన్ అయ్యేందుకు ఆనీ మాస్టర్ సహకరించడంతో ఆమెపై పాజిటివ్ బజ్ ఏర్పడింది.
దీంతో ఈ వారం ప్రియ ఎలిమినేట్ కానుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఆరు వారాల్లో ఐదుగురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడంతో ఈ వారం మేల్ కంటెస్టెంట్‌ను బయటకు పంపాలని బిగ్‌బాస్ భావిస్తే జెస్సీ డేంజర్ జోన్‌లో ఉంటాడు. ఈ వారం అతడు సీక్రెట్ టాస్కులో విఫలం కావడం అతడిపై నెగిటివిటీని తెచ్చిపెట్టింది. దీంతో అతడిపై ప్రేక్షకులు సంతృప్తి లేకపోవడంతో ఓట్లు తక్కువ వేసినట్లు తెలుస్తోంది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారో మరో 24 గంటల్లో తెలిసిపోనుంది.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!