బిగ్ బాస్ సీజన్ 9 ఆసక్తికరంగా సాగుతోంది. కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీలు అంటూ మొదలైన ఈ షోలో, మొదటి వారం నుంచి కామనర్స్ లో ఒకరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అందులో భాగంగా, మొదటి వారం ఒక సెలబ్రిటీ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు. సృష్టి వర్మ మొదటి వారం ఎలిమినేట్ అవ్వగా, ఆ తర్వాత మర్యాద మనీష్, ప్రియా శెట్టి, గత వారం హరిత హరీష్ ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం రాయల్ కార్డ్ ఎంట్రీ…