బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. సెప్టెంబర్ 7న గ్రాండ్ లాంచ్‌తో ప్రారంభమైన ఈ షోలో మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ముగ్గురు ఇప్పటికే ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లగా, ఇప్పుడు నాలుగో వారం కూడా ఒకరు ఎలిమినేట్ కావడంతో హౌజ్‌లో కంటెస్టెంట్స్ సంఖ్య తగ్గింది. మొదటి వారం శ్రేష్టి వర్మ, రెండో వారం మనీష్ మర్యాద, మూడో వారం ప్రియా శెట్టి షో నుంచి…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 కూడా ఎప్పటిలాగే ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్‌ను పంచుతోంది. ఈసారి కూడా సెలబ్రిటీలతో పాటు కొత్త ముఖాలు బిగ్ బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. రాము రాథోడ్, ఇమ్మాన్యుయెల్, సంజన గల్రానీ, ఫ్లోరా సైనీ, తనూజ గౌడ, శ్రష్టి వర్మ, రీతూ చౌదరి, భరణి శంకర్, సుమన్ శెట్టి మొత్తం తొమ్మిది మంది మొదటి వారం నామినేషన్‌లో నిలిచారు. ఇక ఓటింగ్ ప్రారంభమైన వెంటనే కొందరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు. ముఖ్యంగా ఫ్లోరా…