Inaya Sultana: బిగ్‌బాస్-6తో క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్లలో ఇనయా సుల్తానా ఒకరు. టాప్-5లో ఉంటుందని అందరూ భావించినా అనూహ్యంగా అంతకంటే ముందే ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే గెస్ట్ ఎపిసోడ్‌లో భాగంగా ఇనయా కోసం సోహెల్ బిగ్‌బాస్ హౌస్‌కు వచ్చిన సమయంలో సోహెల్ అంటే తనకు ఇష్టమని, అతడే తన ఫస్ట్ క్రష్ అని ఇనయా చెప్పింది. ఈ నేపథ్యంలో ఆమె సోహెల్‌కు తన ప్రేమను వ్యక్తం చేసింది. అతడిని డైరెక్టుగా కలిసి గులాబీ పువ్వు ఇచ్చి…
బిగ్ బాస్ సీజన్ 6లో గత మూడు వారాలుగా పెడుతున్న టాస్కులు ఏమంత ఆసక్తికరంగా లేవు. దాంతో గత సీజన్స్ లోని టాస్క్ లతో పోల్చి వ్యూవర్స్ పెదవి విరుస్తున్నారు. కనీసం వీకెండ్ లో నాగార్జున వచ్చినప్పుడైనా చూసి ఎంజాయ్ చేద్దామంటే ఆ ఎపిసోడ్స్ కూడా పెద్దంత ఇంట్రస్ట్ ను కలిగించడం లేదు.
BiggBoss Telugu 6: రోజురోజుకు బిగ్ బాస్ హౌస్ లో వివాదాలు ఎక్కువైపోతున్నాయి, టాస్కులు, నామినేషన్స్ పక్కకు పెడితే పర్సనల్ గ్రడ్జ్ ఎక్కువగా కనిపిస్తుందని ప్రేక్షకులు అంటున్నారు. ఇక హౌస్ లో ఎవరికి వారు గ్రూప్ లుగా గేమ్ ఆడుతూ కొంతమందిని సింగిల్ గా చేసి ఆడుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన టాస్క్ లో కార్తీక దీపం హీరోయిన్ కీర్తి భట్ ను ఒంటిరిని చేసి ఆడుకున్నారు. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎవరు ఎంత…
CPI Narayana: బిగ్ బాస్ షో ను బ్యాన్ చేయాలనీ సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఎప్పటినుంచో పోరాటం చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ సీజన్ మొదలైనప్పటి నుంచి ఆయన ఈ షో పై ఘాటు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు.
Bigg boss 6 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది అంటే అతిశయోక్తి కాదు. కంటెస్టెంట్ల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ముఖ్యంగా ఎలిమినేషన్ సమయంలో కంటెస్టెంట్ల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకొంటున్నాయి. ఒకరి మీద ఒకరు తమ అక్కసును వెళ్లగక్కుతున్నారు.
Bigg Boss 6: సాధారణంగా ఒక ఒరలో రెండు కత్తులు ఇమడలేవు అని సామెత.. రెండు కొప్పులు కలిస్తే యుద్ధమే అని పెద్దవారు అంటూ ఉంటారు. ఇక ఒకేచోట దాదాపు 8 మంది ఆడవారు ఉంటే యుద్ధం కాదు అంతకుమించి ఉంటుంది..