‘బిగ్ బాస్ 5’ ఇప్పుడిప్పుడే మరింత ఆసక్తికరంగా మారుతోంది. సోమవారం నామినేషన్స్ డే. నామినేట్ చేయడానికి కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు చెప్పుకునే రీజన్స్ కొన్ని సిల్లీగా ఉంటే, మరికొన్ని రిజనబుల్ గా ఉంటున్నారు. అయితే నిన్న కూడా నామినేషన్స్ వార్ గట్టిగానే జరిగింది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నారు. అందులో కొంతమంది మొదటి వారం నుంచీ నామినేట్ అవుతుంటే, మరికొంత మంది అప్పుడప్పుడూ నామినేషన్లలోకి వచ్చి టెన్షన్ ను రుచి…
బిగ్ బాస్ సీజన్ 5 ఆరవ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ సోమవారం జరిగింది. చిత్రం ఏమంటే… గత ఐదు వారాలుగా నామినేషన్స్ సమయంలో ఏదో స్క్రిప్ట్ ప్రకారం నడుచుకున్నట్టుగా కంటెస్టెంట్స్ అంతా పెద్ద పెద్ద గొంతులు వేసుకుని, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని నామినేషన్స్ చేస్తున్నారు. తీరా ఆ ప్రక్రియ పూర్తి కాగానే ఎవరు, ఎవరిని ఎందుకు నామినేట్ చేయాల్సి వచ్చిందో చేతిలో చెయ్యేసో, లేదంటే చెవులు కొరికో, కాదంటే ఒంటరిగా ఓ పక్కకు తీసుకెళ్ళో…
బిగ్ బాస్ టీవీ షో విజయవంతంగా 5 వారాలు పూర్తి చేసుకుంది. ఈ ఐదు వారాలలో కంటెస్టెంట్లు టాస్కులు, గొడవలు, ప్రేమలతో ప్రేక్షకులను బాగానే అలరించారు. ఇక ఐదు వారాల్లో జరిగిన ఎలిమినేషన్ రౌండ్లలో ఐదుగురు వీక్ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ వారం హమీద ఎలిమినేటి అయ్యింది. ఈరోజు సోమవారం అంటే నామినేషన్ ప్రక్రియ జరగనుంది. అయితే ఆరవ వారానికి గానూ నామినేషన్లలో ఏకంగా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బిగ్…
బిగ్ బాస్ సీజన్ 5లో ఆదివారం దసరా సందర్భంగా నవరాత్రి సంబరాలకు నాగార్జున శ్రీకారం చుట్టారు. అందుకోసం రెగ్యులర్ టైమ్ కు భిన్నంగా ఆదివారం ఆరు గంటలకే బిగ్ బాస్ షోను ప్రారంభించారు. హౌస్ లోని సభ్యులందరినీ రెండు టీమ్స్ గా చేసి, ఏకంగా తొమ్మిది పోటీలు పెట్టి, తొమ్మిది అవార్డులను విన్నింగ్ టీమ్ కు ఇచ్చాడు. నవరాత్రి స్పెషల్ కాబట్టి, దానికి పాలపిట్ట అవార్డు అని పేరు పెట్టారు. ఇందులో రవి టీమ్ తరఫున ప్రియాంక,…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” వీకెండ్ కు చేరుకుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. షణ్ముఖ్, రవి, సన్నీ, మానస్, లోబో, ప్రియా, జెస్సీ, విశ్వ, హమీదా ఐదవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దానికి కారణం లీక్స్. సీజన్ మొదటి నుంచే కంటెస్టెంట్ల లిస్ట్ తో సహా…
బిగ్ బాస్ సీజన్ 5 లో శనివారం నాగార్జున కంటెస్టెంట్ శ్రీరామ్ ను చాలా ఇరకాటాన పెట్టేశాడు. ‘నీకు బిగ్ బాస్ టైటిల్ ప్రధానమా? హమీదా ప్రధానమా?’ అని డైరెక్ట్ గా అడిగేశాడు. రెండు కళ్ళలో ఏది ప్రధానం అంటే ఏం చెబుతాం! శ్రీరామ్ పరిస్థితి అదే అయ్యింది. అయితే బిగ్ బాస్ షోకి రావడం వల్లే హమీదా పరిచయం అయింది కాబట్టి, మొదట తన ప్రాధాన్యం బిగ్ బాస్ టైటిల్ కే అని, ఆ తర్వాతే…
వివాదాలతో “బిగ్ బాస్ 5” 5వ వారం వాడివేడిగా సాగుతోంది. రవి, సన్నీని రాజకుమారులుగా ప్రకటించిన బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులను రెండు జట్లుగా విడదీసి, వారిచేత వివిధ టాస్కులను ఆడించారు. అనంతరం ఈ వారానికి గానూ రవి టీంలో ఉన్న ప్రియా కెప్టెన్ అయ్యింది. వారి గెలుపుతో సన్నీ అసంతృప్తికి గురయ్యి ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌజ్ లో ఆట రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లో తెలివిగా గేమ్…
బిగ్ బాస్ సీజన్ 5 షోలో అవకాశం పొందిన ప్రతి ఒక్కరూ తమ బెస్ట్ ఇవ్వాలనే తాపత్రయంతో ఉన్నారు. గడిచిన నాలుగు వారాల్లో హౌస్ లో ఏర్పడిన అనుబంధాలను కొనసాగిస్తూనే, టాస్క్ వచ్చినప్పుడు మాత్రం ఎవరికి గేమ్ వాళ్ళు ఆడుతున్నారు. గత రెండు రోజులుగా, మరీ ముఖ్యంగా బిగ్ బాస్ రాజ్యంలో ఒక్కడే రాజు టాస్క్ సందర్భంగా రెండు జట్లుగా విడిపోయిన సభ్యులు సైతం కొంత ఆట అయ్యాక, ఇటూ అటూ మారడంతో రాజకుమారుల ఈక్వెషన్స్ దెబ్బతిన్నాయి.…
“బిగ్ బాస్ 5” 5వ వారం ఇంటి సభ్యుడిని బయటకు పంపే సమయం ఆసన్నమైంది. ఈ వారం బిగ్ బాస్ హౌస్ లో రవి, లోబో, ప్రియ, షణ్ముఖ్, సన్నీ, మానస్, జశ్వంత్, విశ్వ, హమీదా నామినేట్ అయ్యారు. ఈ తొమ్మిది మంది హౌజ్ మేట్స్ లో అందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లే ఉండడంతో ఈసారి ఎవరు బయటకు వెళ్తారు అనే విషయం హాట్ టాపిక్ గా మారింది. హమీదా ఈ రేసులో వెనుకబడి ఉన్నట్టు సమాచారం. కానీ…
“బిగ్ బాస్-5” 5వ వారం విజయవంతంగా వీకెండ్ కు వచ్చేసింది. ఈ వారం అంతా ఫిజికల్ టాస్కులతో, సరికొత్త స్ట్రాటజిలతో గడిచిపోయింది. ప్రస్తుతం హౌజ్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో టాస్కుల్లో యుద్ధ రంగం కన్పించింది. ఇదిలా ఉండగా ఈసారి “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.…