బిగ్ బాస్ 5 : కాజల్ తో రవి గొడవ… ఎక్కడికి దారి తీస్తోంది ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వివాదాలతో “బిగ్ బాస్ 5” 5వ వారం వాడివేడిగా సాగుతోంది. రవి, సన్నీని రాజకుమారులుగా ప్రకటించిన బిగ్ బాస్ ఇంటిలోని సభ్యులను రెండు జట్లుగా విడదీసి, వారిచేత వివిధ టాస్కులను ఆడించారు. అనంతరం ఈ వారానికి గానూ రవి టీంలో ఉన్న ప్రియా కెప్టెన్ అయ్యింది. వారి గెలుపుతో సన్నీ అసంతృప్తికి గురయ్యి ఎమోషనల్ అయ్యాడు. ఇలా హౌజ్ లో ఆట రోజుకో మలుపు తిరుగుతోంది. అయితే యాంకర్ రవి బిగ్ బాస్ హౌస్‌లో తెలివిగా గేమ్ ఆడుతున్నారు. కాజల్ గురించి రవి పాజిటివ్ గానే మాట్లాడాడు. కానీ వరెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు? అనే విషయానికి వచ్చే సరికి గొడవ మొదలైంది. గార్డెన్ ఏరియాలోని నెక్ లాక్ లో ఎవరి పేరైతే చెబుతారో వారిని తలను అందులో పెట్టి, కారణం చెప్పి, గ్లాసుడు నీళ్ళు వాళ్ళ ముఖం మీద కొట్టాలి. ఇదీ ప్రాసెస్. అందులో ఎక్కువ మంది కాజల్ పేరే చెప్పడం గమనార్హం. గత వారం రోజులుగా ఇంటి సభ్యుల ప్రవర్తన, తమతో మెలిగిన తీరును బట్టి ఎక్కువ మంది కాజల్ ను టార్గెట్ చేశారు.
Read Also : మరో సినిమాలో నుంచి కాజల్ అవుట్
Also Read
హౌజ్ లో ఎక్కువగా కాజల్, రవి ఇద్దరూ గట్టిగానే గొడవలు పడుతున్నారు. ఈ వారం మొదట్లో కూడా కాజల్, రవి మధ్య పెద్దగానే గొడవ జరిగింది. నిన్న కూడా అలాగే జరిగింది. అయితే ఇద్దరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడం విశేషం. మరి ఈ ఇద్దరి గొడవ ఎక్కడికి దారి తీస్తుంది ? ఎవరిపై ఆ ఎఫెక్ట్ పడుతుంది? రాబోయే వారం నామినేషన్లు మరింత హాట్ గా జరగనున్నాయి. అందులో ఎవరెవరు నామినేట్ అవుతారు? అనేది చూడాలి.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు