బిగ్ బాస్ 5 : ఈ వారం ఎలిమినేషన్ లో ఈ కంటెస్టెంట్ అవుట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” వీకెండ్ కు చేరుకుంది. ఈరోజు ఆదివారం కాబట్టి ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవ్వక తప్పదు. షణ్ముఖ్, రవి, సన్నీ, మానస్, లోబో, ప్రియా, జెస్సీ, విశ్వ, హమీదా ఐదవ వారం ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అయితే ఈ సీజన్ లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న విషయం అంత ఆసక్తికరంగా సాగడం లేదు. దానికి కారణం లీక్స్. సీజన్ మొదటి నుంచే కంటెస్టెంట్ల లిస్ట్ తో సహా ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు ? అనే విషయం ముందుగానే లీక్ అవుతోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే విషయం ముందుగానే సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
Read also : హమీదా మీద శ్రీరామ్ ప్రేమ హంబక్కేనా!
Also Read
సమాచారం ప్రకారం మోడల్, నటి హమీదా ఈ వారం షో నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. తొమ్మిది మంది నామినేటెడ్ కంటెస్టెంట్లలో ఆమెకే అతి తక్కువ ఓట్లు వచ్చాయట. హౌస్ లో శ్రీరామ చంద్రతో కొనసాగుతున్న ఆమె లవ్ ట్రాక్ కారణంగా ఈ వారం హమీదా సేఫ్ అని బిగ్ బాస్ వీక్షకులు భావించినప్పటికీ ఆమె ఈ వారం ఎలిమినేట్ అవుతుందని చెబుతున్నారు. ఈరోజు రాత్రికి ప్రసారమయ్యే ఎపిసోడ్ లో హమీదా హౌజ్ ఎలిమినేట్ కానుంది.
తాజావార్తలు
-
Lionel Messi: ఫుట్‌బాల్ ప్రపంచంలో శకం సమాప్తం.. అర్జెంటీనా దిగ్గంజం మెస్సీ రిటైర్మెంట్..
-
Putin: రష్యా అధ్యక్షుడు షాకింగ్ నిర్ణయం.. కాన్వాయ్ ఆపి ఫొటోలు దిగిన పుతిన్.. వీడియో వైరల్
-
CM Revanth Reddy: ఈ 1000 రోజుల్లో కేసీఆర్ ఒక్కసారైనా జనం కోసం బయటకు వచ్చారా..?: సీఎం రేవంత్‌రెడ్డి
-
Maharashtra: ఘోర విషాదం.. జీపు బోల్తా.. నలుగురు తెలంగాణ వాసుల మృతి
-
Tilak Varma Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన తిలక్ వర్మ.. సెంచరీతో చారిత్రాత్మక రికార్డు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్‌ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!