Home
Bigg Boss Telugu 5
Bigg Boss Telugu 5 News
-
బిగ్ బాస్ 5 : లహరి ఎంత పారితోషికం తీసుకుందంటే ?
బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని… -
బిగ్ బాస్ 5 : వైల్డ్ కార్డు ఎంట్రీకి ఇదే సమయమా ?
బిగ్ బాస్ 5 గత వారం ఎలిమినేషన్ తరువాత బాగా స్లో అయినట్టు అన్పిస్తోంది. గత రెండు మూడు ఎపిసోడ్లు అయితే మరీ చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. ఇలా జరిగితే ఛానెల్‌ని మార్చడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే షో నత్త నడకన నడుస్తోంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవి విషయం వెలుగులోకి వచ్చాక లహరి ఇంట్లో ఉండి ఉంటే ఎపిసోడ్ లు మరింత హాట్… -
‘వేటు’ గాళ్ళుగా మారిన రవి, విశ్వ!
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో బుధవారం ఆసక్తికరమైన ఆటలను ఆడించడం విశేషం. 23వ తేదీ రాత్రి భోజనం చేయకుండానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రపోయారు. చిత్రం ఏమంటే సన్నీ మానస్ వెయిట్ లాస్ కావడం కోసం రాత్రి 1.30 అయినా లాన్ లో రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మర్నాడు ఉదయం, అంటే 24వ రోజు హౌస్ లోని సభ్యులంతా ఎప్పటిలానే 9.00 గంటలకు నిద్రలేచి, దినచర్యను మొదలు పెట్టారు. ముందు… -
బిగ్ బాస్ 5 : ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతుందా?
“బిగ్ బాస్ -5” 4వ వారం ఎలిమినేషన్ ను సిద్ధం అవుతోంది. ఈ వారం హౌజ్ లో దాదాపు సగం మంది నామినేట్ అయ్యారు. నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్ని, యానీ మాస్టర్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. గత వారం ఆమె లహరి, రవిపై చేసిన కామెంట్లకు లహరి, రవి, హౌజ్ మేట్స్ తో పాటు బయట… -
గెలవాలంటే తగ్గాల్సిందే!
బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్… -
లోబో ఫ్రస్ట్రేషన్ కు కారణం ఏమిటీ!?
సోమవారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 చూసిన వాళ్ళందరికీ ఒక్కటే అనుమానం! ఎప్పుడూ సరదాగా నవ్వుతూ, అందరినీ నవ్విస్తుండే లోబోకు ఏమైంది? అని. ఎందుకంటే… నామినేషన్స్ సమయంలో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం, మాటల దాడి చేయడం కామన్. కానీ హద్దు మీరి లోబో సోమవారం ప్రియను టార్గెట్ చేయడం, చిన్న విషయానికి ఆమెపైకి అరుస్తూ, కొట్టడానికే అన్నట్టుగా మీద మీదకు వెళ్ళడంతో చాలామందిని షాక్ కు గురిచేసింది. లోబో ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో అర్థం కాక… -
నామినేషన్స్ లో హౌస్ లోని సగం మంది!
బిగ్ బాస్ సీజన్ 5 రసకందాయంలో పడింది. మూడోవారం హౌస్ లోంచి వరుసగా మూడో లేడీ కంటెస్టెంట్ గా లహరి బయటకు వెళ్ళిపోయింది. ఇప్పుడు హౌస్ లో కేవలం 16 మంది ఉన్నారు. అందులో నాలుగో వారానికి ఏకంగా ఎనిమిది మంది నామినేట్ కావడం విశేషం. ఇంతవరకూ ఈ సీజన్ లో బిగ్ బాస్ ఇంతమందిని నామినేట్ చేయడం ఇదే మొదటిసారి. ఆ ముగ్గురి మధ్య ఆసక్తికర చర్చ! లహరి బిగ్ బాస్ హౌస్ లోంచి బయటకు… -
లహరి ఎలిమినేషన్ కు కారణం అదేనా!?
బిగ్ బాస్ సీజన్ 5 లో మూడో వ్యక్తి ఎలిమినేషన్ సెప్టెంబర్ 26వ తేదీ రాత్రి జరిగిపోయింది. సరయు, ఉమాదేవి బాటలోనే లహరి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. తాను ఎందుకు ఇంత త్వరగా బయటకు వచ్చానో తనకే తెలియలేదంటూ లహరి ఆశ్చర్యానికి లోనైంది. అసలు ఆట మొదలు పెట్టకముందే ఎలిమినేట్ కావడం పట్ల విచారాన్ని వ్యక్తం చేసింది. అయితే ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన సభ్యులను ఓటింగ్ బట్టి… -
బిగ్ బాస్-5 : ఈ రోజు మరో లేడీ కంటెస్టెంట్ అవుట్
“బిగ్ బాస్ 5” మూడవ వారం ఎలిమినేషన్ కు సమయం ఆసన్నమైంది. అయితే ఈ వారం కూడా లేడీ కంటెస్టెంట్ నే బయటకు పంపబోతున్నారు. మొదటి రెండు వారాల్లో సరయు, ఉమా దేవిని ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మరో లేడీ కంటెస్టెంట్ బయటకు వెళ్లే సమయం ఆసన్నమైందని తెలుస్తోంది. చూస్తుంటే యానీ మాస్టర్ చెప్పిన డైలాగ్ కు అంతా వ్యతిరేకంగా జరుగుతున్నట్టు కన్పిస్తోంది. ఆమె గతవారం నామినేషన్లలో అమ్మాయిలు అమ్మాయిల కన్నా స్ట్రాంగ్. వారితో టాస్కుల్లో మేమెలా… -
కంటెస్టెంట్స్ కు క్లాస్ పీకిన నాగ్!
బిగ్ బాస్ సీజన్ 5 షో థర్డ్ ఎలిమినేషన్ వరకూ వచ్చేసింది. శనివారం హౌస్ సభ్యులను కలిసిన నాగార్జున కాస్తంత సీరియస్ గా ఉన్నాడు. దాంతో పార్టిసిపెంట్స్ సైతం కొంత కంగారు పడ్డారు. కొందరైతే నాగార్జునను అలా సీరియస్ లుక్ లో చూడలేక పోతున్నామన్నారు. చివరకు కాస్తంత మూడ్ మార్చుకుని నాగ్ మామూలు మనిషి అయ్యే ప్రయత్నం చేశాడు. శనివారం వేదిక మీదకు రావడంతోనే ‘హౌస్ లో అండర్ స్టాండింగ్ కన్నా… మిస్ అండర్ స్టాండింగ్ ఎక్కువైంద’ని…
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్‌కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్‌కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్‌ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్‌తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్‌తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!