బిగ్ బాస్ OTT గురించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుల్లితెరపై బాగా పాపులర్ అయిన ‘బిగ్ బాస్’ షో ఇప్పుడు OTTలో మరింత క్రేజ్ అందుకోవడానికి సిద్ధమైంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ‘Bigg Boss Non-Stop’ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. మొదటి సీజన్ కాబట్టి కంటెస్టెంట్స్ పరంగా నిర్వాహకులు అంచనాలకు తగ్గట్టుగా సెలబ్రిటీలను ఎంపిక చేశారని తెలుస్తోంది. సెలబ్రిటీలను ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్లు తెలుస్తోంది. ఈరోజు గ్రాండ్…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ ఓటిటికి సమయం ఆసన్నమైంది. “బిగ్ బాస్ నాన్‌స్టాప్” పేరుతో ప్రీమియర్ కానున్న ఈ షో తేదీని ప్రకటించేందుకు మేకర్స్ తాజాగా ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ ఫిబ్రవరి 26 నుంచి ప్రసారం కానుంది. ఈ సరికొత్త డిజిటల్ సీజన్ గ్రాండ్ గా ప్రారంభమవుతుంది, ప్రోమో చూస్తుంటే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఇందులో దాదాపు 15 మంది పోటీదారులు పాల్గొననున్నట్టు…