Bigg Boss-9 : బిగ్ బాస్ సీజన్-9 రసాభాసాగా జరుగుతోంది. మొదటి వారం పూర్తయ్యే సరికి శ్రష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయింది. మిగిలిన వారు ఈ వారానికి సేవ్ అయిపోయారు. అయితే హౌస్ లో అందరి దృష్టి ఇప్పుడు సుమన్ శెట్టి మీదనే ఉంది. అతను మొదటి నుంచి చాలా మెచ్యూరిటీగా వ్యవహరిస్తున్నారు. అందరూ గొడవలు పడుతున్నా సరే కామ్ గానే ఉంటున్నాడు. మొదట్లో అతను బిగ్ బాస్ కు సెట్ కాడేమో అనుకున్నారు. కానీ మెల్లిమెల్లిగా…
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన బిగ్‌బాస్ తెలుగు 9 సెప్టెంబర్ 7న అట్టహాసంగా ప్రారంభమైంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా, 15 మంది కంటెస్టెంట్స్ (9 మంది సెలబ్రిటీలు, 6 మంది సామాన్యులు) బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టారు. ఆదివారం పరిచయ ఎపిసోడ్‌తో ఆరంభమైన ఈ సీజన్ అసలు రచ్చ మాత్రం సోమవారం నుంచి మొదలయింది. Also Read : Jennifer Lopez’s: తన డ్రెస్‌తో గూగుల్ హిస్టరీనే మార్చేసిన జెన్నీఫర్.. ఎలా అంటే? ఇక బిగ్‌బాస్ సీజన్లలో ప్రత్యేక…
సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడతారు. అందులో 5 మంది అగ్నిపరీక్ష ఆడియన్స్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేయబడ్డారు. తదుపరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటాయి. అయితే మరి ఈ హౌస్‌లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి ప్రజంట్ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది. ఫేమ్ బేస్డ్ కంటెస్టెంట్స్: 1.రితు…
బిగ్ బాస్ షో అంటే తెలుగు ప్రేక్షకుల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి సీజన్ మొదలయ్యే ముందు నుంచే ఎవరెవరు కంటెస్టెంట్స్‌గా రాబోతున్నారు? ఈ సారి బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నలు అభిమానుల్లో హాట్ టాపిక్‌గా మారిపోతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానుందని సమాచారం. ఇప్పటికే కొందరు సెలబ్రిటీల పేర్లు బయటకు రావడంతో ఫ్యాన్స్‌లో ఉత్సాహం పెరిగిపోయింది.…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ‘బిగ్ బాస్’ సీజన్ 9 సెప్టెంబర్ 5న ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ కార్యక్రమంకు సంబందించిన ప్రోమోలు సోషల్ మీడియాలో ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ సీజన్లో కామన్ మ్యాన్ కాన్సెప్ట్ మరలా వచ్చింది. ‘అగ్ని పరీక్ష’ ద్వారా 15 మంది సామాన్యులను ఎంపిక చేసి.. ఓటింగ్‌లో పెట్టారు. వీరిలో 5 మంది బిగ్ బాస్ హౌస్ లోపలకు వెళ్లనున్నారు. వారెవరన్నది బిగ్ బాస్ గ్రాండ్ లాంఛింగ్ వరకు…
తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’. ఇప్పటికే ఎనిమిది సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకోగా ఇప్పుడు సీజన్ 9 కోసం మరింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇక ఈ సారి షో సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుందని, హోస్ట్‌గా మళ్లీ అక్కినేని నాగార్జున కనిపించనున్నట్లు సమాచారం. మరి ఈసారి హౌస్‌లోకి ఎంటర్ కాబోయే కంటెస్టెంట్స్ ఎవరంటూ ఇప్పుడే చర్చలు ఊపందుకున్నాయి. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా టీవీ సెలెబ్రిటీలు,…