సెప్టెంబర్ 7 నుంచి బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. రాత్రి 7 గంటలకు గ్రాండ్ లాంచ్ ఈవెంట్ ద్వారా 16 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెడతారు. అందులో 5 మంది అగ్నిపరీక్ష ఆడియన్స్ ఓట్స్ ద్వారా సెలెక్ట్ చేయబడ్డారు. తదుపరి వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా ఉంటాయి. అయితే మరి ఈ హౌస్‌లో అడుగుపెట్టబోయే కంటెస్టెంట్స్ గురించి ప్రజంట్ ఓ లిస్ట్ వైరల్ అవుతుంది.
ఫేమ్ బేస్డ్ కంటెస్టెంట్స్:
1.రితు చౌదరి
2. రాము రాథోడ్
3. నాగ దుర్గా
4. ఆశా సైని
5. సంజన
6. భరణి సుమన్ శెట్టి
7. తనూజ
8.ఇమ్మాన్యుయేల్
9. అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య
10. సీరియల్ నటి తనూజా గౌడ
11. కొరియోగ్రాఫర్ శ్రేష్టి వర్మ
12.యాక్టర్ హర్షిత్ రెడ్డి – శుభం, కల్కీ ఫేమ్
13.జుబేదా సుల్తానా – కమెడియన్ అలీ వైఫ్
అగ్నిపరీక్ష ద్వారా సెలెక్ట్ అయిన కంటెస్టెంట్:
1. మాస్క్‌మెన్ హరీష్
2. పవన్ కళ్యాణ్
3. శ్రీజా
4.ప్రియా శెట్టి / పవన్ డెమాన్
5.నాగ ప్రశాంత్ / మనీష్
ప్రజంట్ ఈ పేర్లు వైరల్ అవుతున్నప్పటికి.. ఈ సీజన్ 9కు ఆసక్తికర విషయం ఏంటీ అంటే.. ఈ సీజన్‌లో హౌస్‌లో అడుగుపెట్టబోయే ఇరవై మందికి పైగా ఫైనల్ అగ్రిమెంట్స్ కోసం ఎంపిక చేయబడ్డారు, కాబట్టి ఎవరూ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది చివరి వరకు సస్పెన్స్. గత సీజన్లలో కంటెస్టెంట్స్ కచ్చితంగా ఫైనల్ లిస్ట్‌లో ఉండేవారు, కానీ ఈసారి 50 మందికి పైగా హోల్డ్‌లో ఉంచి సస్పెన్స్ ఉంచారు.