Bigg Boss 8 Accident: బిగ్ బాస్ 8 హౌస్ లో ప్రమాదం జరిగింది. అదేంటి అని కంగారు పడకండి, అది మన తెలుగు బిగ్ బాస్ హౌస్ కాదు. తమిళ బిగ్ బాస్ హౌస్ లో. చెంబరంబాక్కం పక్కనే ఉన్న ఈవీపీ ఫిల్మ్ సిటీలో బిగ్ బాస్ సీజన్ 8 కోసం గ్రాండ్ సెట్ ఏర్పాటు చేసే పనులు జరుగుతున్నాయి. బిగ్ బాస్ తో పాటు పలు సీరియల్స్, సినిమాలు, రియాల్టీ షోలు మొదలైన వాటి…