Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Bigg Boss 7 Telugu Curtain Raiser Event Live Updates In Telugu

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లైవ్ అప్డేట్స్

Published Date :September 3, 2023 , 6:37 pm
By NTV WebDesk
Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ 7 లైవ్ అప్డేట్స్
  • Follow Us :
  • google news
  • dailyhunt

Bigg Boss 7 Telugu Curtain Raiser Event Live: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 7 మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.. ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్టార్ మా ఛానల్లో సీజన్ 7 ప్రసారం కానుండగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా స్ట్రీమ్ కానుంది. సీజన్ 6 పెద్దగా ఆకట్టుకోక పోవడంతో ఈసారి సీజన్ 7 పై ప్రత్యేక దృష్టి పెట్టారు.. ఈసారి కాస్త ఫేమస్ అయిన వారిని హౌస్ లోకి తీసుకొని వస్తున్నట్లు గత కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నా ఉల్టా పల్టా అంటూ ప్రోమోలతోనే సీజన్ 7పై ఆసక్తి కలిగించారు. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. ఓడిపోలేదోయ్ అంటూ ఈసారి బిగ్‏బాస్ షోలో మార్పులు కాస్త ఎక్కువగానే చేసినట్లు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో మొత్తం 21 మంది ఉన్నారట వారి ఎంట్రీ అలాగే బిగ్ బాస్ కర్టెన్ రైజర్ ఈవెంట్ లైవ్ అప్డేట్స్ మీకు అందిస్తున్నాం.

The liveblog has ended.
  • 03 Sep 2023 09:45 PM (IST)

    పదకొండవ కంటెస్టెంట్ గా గౌతమ్ కృష్ణ

    పదకొండవ కంటెస్టెంట్ గా గౌతమ్ కృష్ణ ఒక ఎనర్జిటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు .

  • 03 Sep 2023 09:44 PM (IST)

    Nagarjuna: మాజీ కోడలి గురించి నాగార్జున ఆరా.. ఇప్పటికైనా మారండి!

    Nagarjuna: మాజీ కోడలి గురించి నాగార్జున ఆరా.. ఇప్పటికైనా మారండి!

  • 03 Sep 2023 09:28 PM (IST)

    హౌస్ లోకి విజయ్ దేవరకొండ

    విజయ్ దేవరకొండ హౌస్ లో ఖుషి సినిమా ప్రమోట్ చేసేందుకు వచ్చారు.

  • 03 Sep 2023 09:16 PM (IST)

    పదవ కంటెస్టెంట్ గా రతికా రోజ్

    పదవ కంటెస్టెంట్ గా రతికా రోజ్ ఒక సాంగ్ తో ఎంట్రీ ఇచ్చింది.

  • 03 Sep 2023 09:00 PM (IST)

    తొమ్మిదవ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ

    తొమ్మిదవ కంటెస్టెంట్ గా టేస్టీ తేజ ఒక ఇంట్రెస్టింగ్ స్కిట్ తో ఎంట్రీ ఇచ్చాడు.

    Get ready for a flavor-packed entrance as #tastyteja joins the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his unique taste, wit, and unforgettable moments. Let's savor Tasty Teja's exciting journey! 🎉 #TastyTejaOnBBTelugu7 #BiggBossHouseEntry #BiggBossTelugu7… pic.twitter.com/VkpeV617NS

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 08:46 PM (IST)

    ఎనిమిదవ కంటెస్టెంట్ గా శోభా శెట్టి

    ఎనిమిదవ కంటెస్టెంట్ గా కార్తీక దీపం మోనిత అలియాస్ శోభా శెట్టి ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఎంట్రీ ఇచ్చింది.

    The spotlight is on as @shobhashettyofficial makes her grand entrance into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her charm, wit, and unforgettable moments. Join us on Shoba Shetty's captivating journey! 🎉 #ShobaShettyOnBBTelugu7 #BiggBossHouseEntry… pic.twitter.com/5mkqGEz8RY

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 08:35 PM (IST)

    ఏడవ కంటెస్టెంట్ గా ఆట సందీప్

    ఏడవ కంటెస్టెంట్ గా ఆట సందీప్ ఒక ఎనర్జిటిక్ సాంగ్ ఎంట్రీ ఇచ్చాడు.

    Get ready for the electrifying entry of @SandeepAata into the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his unique charisma, wit, and unforgettable moments. It's time to follow Sandeep's thrilling journey! 🎉 #SandeepOnBBTelugu7 #BiggBossHouseEntry… pic.twitter.com/B6wSL8OmMA

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 08:31 PM (IST)

    కన్నీళ్లు పెట్టించిన షకీలా కేర్ టేకర్స్

    షకీలా కేర్ టేకర్స్ గా వచ్చిన సాషా, తంగం అనే ఇద్దరు ట్రాన్స్ జెండర్లు కన్నీళ్లు పెట్టించేశారు.

  • 03 Sep 2023 08:29 PM (IST)

    ఆరవ కంటెస్టెంట్ గా షకీలా

    ఆరవ కంటెస్టెంట్ గా షకీలా ఒక ఎమోషనల్ ఏవీతో ఎంట్రీ ఇచ్చేసింది. ఆమె చెప్పిన గతం కన్నీళ్లు పెట్టించేలా ఉంది.

    It's time for the much-awaited entrance of #Shakila into the Bigg Boss house! 🏠 Get ready for a season filled with her captivating presence, wit, and unforgettable moments. Let's embark on Shakila's exciting journey! 🎉 #ShakilaInBB #BiggBossHouseEntry #BiggBossTelugu7… pic.twitter.com/bN7kMVLnrS

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 08:20 PM (IST)

    ఐదుగురు కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ఆఫర్

    ఐదుగురు కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే ఆఫర్ ఇచ్చారు నాగ్, 35 లక్షలు తీసుకుని వెళ్లిపోవచ్చు అని చెప్పినా వారు గేమ్ ఆడేందుకే నిర్ణయించుకున్నారు.

  • 03 Sep 2023 08:09 PM (IST)

    సరికొత్త ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్

    బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఐదు కంటెస్టెంట్లు మధ్య టాస్క్ పెట్టారు బిగ్ బాస్. ఒక్కక్కరికి ఆఫర్ తో టెంప్ట్ చేసే ప్రయత్నం చేశారు.

  • 03 Sep 2023 08:03 PM (IST)

    ఐదో కంటెస్టెంట్ గా శుభశ్రీ రాయగురు

    ఐదో కంటెస్టెంట్ గా శుభశ్రీ రాయగురు ఒక ఎనర్జటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చేసింది.

    Get ready for the grand entrance of Subhashree into the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with her unique charisma, wit, and unforgettable moments. Let's embark on Subhashree's exciting journey! 🎉 #SubhashreeInBB #BiggBossHouseEntry #BiggBossTelugu7… pic.twitter.com/Tuch3dKGNo

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 07:53 PM (IST)

    ఈ ప్రిన్స్ యావర్ ఎవరు?

    Who is Prince yawar: ప్రిన్స్ యావార్ ఒక మోడల్. టెలివిజన్, సినీ నటుడు. కలకత్తాలో జన్మించిన యావర్ డిగ్రీ చేశారు. చిన్నప్పటి నుండి, యావర్ కు ఫిట్‌నెస్, మోడలింగ్‌పై ఆసక్తి ఎక్కువ. కాలేజ్ లో ఉండగానే మోడలింగ్‌లో పాల్గొనేవారు. ప్రిన్స్ యావార్ చంద్రకాంత అనే హిందీ సీరియల్‌ తో తన నటనా జీవితాన్ని ప్రారంభించి తెలుగు టెలివిజన్ పరిశ్రమలో నా పేరు మీనాక్షి సీరియల్‌తో అరంగేట్రం చేశారు. ఆ తర్వాత హిట్లర్ గారి పెళ్లాం (జీ తెలుగు), అభిషేకం (ఈటీవీ), కలిసి ఉంటే కలదు సుఖం (స్టార్ మా) వంటి కొన్ని సీరియల్స్‌లో కూడా నటించారు. సినిమాల విషయానికి వస్తే... కమిట్‌మెంట్, మిస్టేక్ అనే రెండు సినిమాల్లో నటించారు. అనేక యాడ్స్ లో కూడా ప్రిన్స్ యావర్ నటించారు. ఇప్పుడు ఈ మోడల్ బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టారు.

    Get ready for the grand entrance of @princeyawar into the Bigg Boss house! 🏠 Brace yourself for a season filled with his regal charisma, wit, and unforgettable moments. Let's embark on Prince Yawar's royal journey! 🎉 #PrinceYawarInBB #BiggBossHouseEntry #BiggBossTelugu7… pic.twitter.com/ZEMyAjb7w2

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 07:48 PM (IST)

    నాలుగో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావర్

    నాలుగో కంటెస్టెంట్ గా ప్రిన్స్ యావ ఒక ఎనర్జటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చాడు.

  • 03 Sep 2023 07:39 PM (IST)

    మూడవ కంటెస్టెంట్ గా దామిని భట్ల

    మూడవ కంటెస్టెంట్ గా దామిని భట్ల ఒక ఎనర్జటిక్ సాంగ్ తో ఎంట్రీ ఇచ్చేసింది.

    Brace yourselves for the grand entrance of @daminibhatlach into the Bigg Boss house! 🏠 Get ready for a season packed with her charm, wit, and unforgettable moments. It's time to embark on Damini's exciting journey! 🎉 #DaminiInBB #BiggBossHouseEntry #BiggBossTelugu7… pic.twitter.com/KKezZqYOgZ

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 07:30 PM (IST)

    బిగ్ బాస్ లో సెకండ్ కంటెస్టెంట్ గా మాజీ హీరో శివాజీ

    బిగ్ బాస్ లో సెకండ్ కంటెస్టెంట్ గా మాజీ హీరో శివాజీ ఎంట్రీ ఇచ్చారు. గతంలో అనేక తెలుగు సినిమాల్లో ఆయన హీరోగా, నటుడిగా పలు పాత్రల్లో నటించారు.

    The moment we've all been waiting for is here! 🏠 Get ready to welcome #Sivaji with open arms into the Bigg Boss house. Brace yourself for a season filled with his charisma, wit, and unforgettable moments. Let the journey begin! 🎉 #SivajiInBB #BiggBossHouseEntry #BiggBossTelugu7 pic.twitter.com/uPONAY4Lqx

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 07:24 PM (IST)

    బిగ్ బాస్ 7లో కొత్త ప్రయోగం

    బిగ్ బాస్ 7లో కొత్త ప్రయోగం ప్రవేశ పెట్టారు, హాలోగ్రామ్ ద్వారా నాగార్జున నేరుగా హౌస్ లోకి వెళ్లిన ఫీలింగ్ కల్పించారు.

  • 03 Sep 2023 07:22 PM (IST)

    ఈసారి మూడు బెడ్ రూమ్స్

    VIP బెడ్ రూమ్
    డీలక్స్ బెడ్ రూమ్
    స్టాండర్డ్ బెడ్ రూమ్ గా బెడ్ రూమ్స్ ను వర్గీకరించారు

  • 03 Sep 2023 07:15 PM (IST)

    అన్నీ ఉల్టా పల్టా

    ప్రతి సీజన్లో కంటెస్టెంట్లు కూర్చుంచునేందుకు ఇచ్చే సోఫా, ఛైర్లు కూడా ఈసారి ఇవ్వలేదు. అవి కూడా గేమ్స్ ఆడి గెలుచుకోవాలని షాక్ ఇచ్చారు నాగార్జున

  • 03 Sep 2023 07:14 PM (IST)

    బిగ్ బాస్ పవర్ షాక్

    బిగ్ బాస్ పవర్ షాక్ ఇచ్చారు, అదేమంటే పవర్ అస్త్రం సాధించినప్పుడే ఇంట్లో ఉంటారని, లేదంటే ఎలిమినేట్ అని, అది సాధించే వరకు ప్రియాంక కన్ఫర్మ్ కంటెస్టెంట్ కాదు అని అంటూ షాక్ ఇచ్చారు.

  • 03 Sep 2023 07:10 PM (IST)

    మొదటి కంటెస్టంట్ గా ప్రియాంక జైన్ ఎంట్రీ

    బిగ్ బాస్ 7 తెలుగు మొదటి కంటెస్టంట్ గా ప్రియాంక జైన్ ఎంట్రీ ఇచ్చింది. జానకి కలగనలేదు సీరియల్ తో ఆమె మంచి క్రేజ్ తెచ్చుకుంది

    🌟 The stunning @priyankajain7 is all set to make a grand entrance into the Bigg Boss Telugu 7 house! Get ready for fireworks and drama as she steps in. Are you excited to see her journey unfold? 🔥🏠 #BiggBossTelugu7 #PriyankaEntry pic.twitter.com/KrBD4g06Vv

    — Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) September 3, 2023

  • 03 Sep 2023 06:45 PM (IST)

    Big Boss 7: బిగ్ బాస్ 7లో కొత్త రూల్స్..బ్రేక్ చేశారో?

    Big Boss 7: బిగ్ బాస్ 7లో కొత్త రూల్స్..బ్రేక్ చేశారో?

  • 03 Sep 2023 06:44 PM (IST)

    Bigg Boss 7: బిగ్‌బాస్‌-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్‌?

    Bigg Boss 7: బిగ్‌బాస్‌-7లోకి కంటెస్టెంట్‌గా టీమిండియా క్రికెటర్‌?

  • 03 Sep 2023 06:38 PM (IST)

    Bigg Boss 7 : బిగ్‏బాస్ సీజన్ 7లోకి వెళ్లినవారు వీళ్లే..

    Bigg Boss 7 : బిగ్‏బాస్ సీజన్ 7లోకి వెళ్లినవారు వీళ్లే..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bigg boss 7
  • bigg boss 7 contestants
  • bigg boss 7 contestants telugu
  • Bigg Boss 7 Telugu
  • bigg boss 7 telugu contestants

ట్రెండింగ్‌

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • 100W ఫాస్ట్ చార్జింగ్, 165Hz హై రిఫ్రెష్ రేట్ తో వచ్చేస్తున్న OnePlus 15T..!

  • Suresh Raina-CSK: ఇతర ఫ్రాంచైజీల నుంచి కెప్టెన్సీ ఆఫర్‌లు వచ్చాయి.. అయినా సీఎస్కేలోనే ఎందుకున్నానంటే?

  • Taurus Horoscope: ఖర్చులు అదుపులో ఉంచుకోవాల్సిందే.. వృషభ రాశి వారికి కొత్త ఏడాది ఎలా ఉండబోతుందంటే..!

  • Aries Horoscope: కొత్త ఏడాదిలో ‘మేషరాశి’ ఫలితాలు.. అనుకోని మార్గాల్లో ధనలాభం.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions