Bigg Boss Telugu 6: బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గ్రాండ్ గా మొదలైపోయింది. నాగ్ ఎంట్రీ అదరగొట్టేశాడు. ఇక వరుసగా కంటెస్టెంట్లు ఎంట్రీ ఇస్తున్నారు. వారి స్టోరీస్, వారు బిగ్ బాస్ లో ఎలా ఉండాలో చెప్తూ మొదలుపెట్టారు.
‘బిగ్ బాస్ తెలుగు’ మూడు సీజన్లకు హోస్ట్ గా వ్యవహరించిన తెలుగు సూపర్ స్టార్ నాగార్జున ఇటీవలే రియాల్టీ షో ఐదో సీజన్ ను ముగించారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ మేకర్స్ షో ఓటిటి ఫార్మాట్‌ను ప్రకటించారు. అప్పటి నుంచి ఈ ఓటిటి వెర్షన్ పై పలు రూమర్స్ చక్కర్లు కొడుతున్నాయి. దీనికి సంబంధించిన మొదటి సీజన్ ను �