Bigg Boss 6 promo shoot :బిగ్ బాస్ 6 ప్రోమో షూట్ లో నాగార్జున
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagarjuna in Bigg Boss 6 promo shoot
రియాలిటి షో బిగ్ బాస్ తెలుగుకి ఆదరణ క్రమేపి తగ్గుతున్నప్పటికీ అందులో పాల్గొనాలనే ఆసక్తిని వ్యక్త పరిచే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక బిగ్‌బాస్ 6 సెప్టెంబర్ 2వ వారంలో ప్రారంభం కానుంది. దీనికోసం అన్నపూర్ణ స్టూడియోస్‌లో మంగళవారం బిగ్ బాస్ 6 ప్రమోషనల్ ప్రోమో షూటింగ్‌లో నాగార్జున పాల్గొన్నారు. తొలి, మలి సీజన్స్ కు ఎన్టీఆర్, నాని హోస్ట్ లు గా వ్యవహరించగా ఆ తర్వాత మూడు సీజన్స్ కు నాగార్జుననే హోస్ట్. ఇక తొలి సీజన్ విన్నర్ శివబాలాజీ కాగా ఆపై వరుసగా కుశాల్, రాహుల్ సిప్లిగంజ్, అభిజిత్, విజె సన్నీ విజేతలుగా నిలిచారు. ఇక బిగ్ బాస్ 6 ప్రోమో కోసం క్రియేటివ్ టీమ్ కొత్త కాన్సెప్ట్ ను క్రియేట్ చేసిందట. అంతే కాదు ఇప్పటికే ఈ షోలో పాల్గొనటానికి ఆసక్తిని వ్యక్తం చేసిన ప్రముఖుల ఇంటర్వ్యూలను కూడా కండక్ట్ చేస్తున్నట్లు సమాచారం. అవి పూర్తి కాగానే ఆ యా వ్యక్తుల బలాబలాలు, బలహీనతలు, పాజిటివ్, నెగటివ్ పాయింట్లను బేస్ చేసుకుని పార్టిసిపెంట్స్ ను ఎంపిక చేయనున్నారు. మొత్తం మీద ఓ వారంలోనే ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఈ సారైనా ఇమేజ్ ఉన్నవారిని ఎంపిక చేసి షోను ఆసక్తి కరంగా మలుస్తారని ఆశిద్దాం.
Also Read
- Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
- Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో...
- Ranabali Documentary: కథపై హైప్ పెంచుతుందా? ఆసక్తిని చంపేస్తుందా?.. రణబాలి డాక్యుమెంటరీ స్ట్రాటజీపై హాట్ డిబేట్!
- Slum Dog Glimpse: అమ్మ ఉన్నది అన్నం పెట్టడానికి, అడుక్కోవడానికి కాదు.. కన్నీళ్లు పెట్టిస్తున్న ‘స్లమ్ డాగ్’ గ్లింప్స్!
తాజావార్తలు
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Mega Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!