VJ Sunny: విజె సన్నీ.. బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్. ఇతగాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రిపోర్టర్ గా, విజె గా, సీరియల్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న సన్నీ బిగ్ బాస్ సీజన్ 5 లో అడుగుపెట్టాడు.
“బిగ్ బాస్-5” 5వ వారం విజయవంతంగా వీకెండ్ కు వచ్చేసింది. ఈ వారం అంతా ఫిజికల్ టాస్కులతో, సరికొత్త స్ట్రాటజిలతో గడిచిపోయింది. ప్రస్తుతం హౌజ్ లో అంతా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఉన్నారు. దీంతో టాస్కుల్లో యుద్ధ రంగం కన్పించింది. ఇదిలా ఉండగా ఈసారి “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై అప్పుడే చర్చ మొదలైపోయింది. లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయినా కొరియోగ్రాఫర్ నటరాజ్ మాస్టర్ “బిగ్ బాస్-5” విన్నర్ ఎవరనే విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.…