బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్స్ వారి వారి రంగాల్లో ఎంతో కొంత గుర్తింపు, గౌరవం ఉన్నవారే. అయితే విభిన్న నేపథ్యాన్ని, మనస్తత్వాన్ని కలిగిన వారు కావడంతో వారి ఆలోచనా విధానంలోని వైరుధ్యం కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. గత శనివారం నాగార్జున సిరికి ఏ విషయంలో అయితే క్లాస్ పీకాడో… అదే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది సోమవారం బిగ్ బాస్ హౌస్ లో మరోసారి చోటు చేసుకుంది. ‘వాల్ ఆఫ్ షేమ్’లో భాగంగా ఇద్దరు ఇంటి…
వీకెండ్ వచ్చేసింది. బిగ్ బాస్ రెండవ వారం ఎలిమినేషన్ విషయం ఆసక్తికరంగా మారింది. మొదటి వారం కాస్త సైలెంట్ గా ఉన్న బిగ్ బాస్ రెండవ వారం మాత్రం హౌజ్ మేట్స్ ను టాస్క్ పేరుతో ఉరుకులు, పరుగులు పెట్టించారు. వీక్ మొత్తం టాస్కులతోనే గడిచింది. ఇంటి సభ్యుల మధ్య గొడవలు, ప్రేమలు చూపించారు. మొత్తానికి శనివారం వచ్చేసింది. మొదటి వారం సరయు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. రెండవ వారం నామినేషన్ లో ఉమ, నటరాజ్,…
బిగ్ బాస్ 5 మొదటి వారంలో ఎలిమినేషన్ లో భాగంగా సరయూను బయటకు పంపించేశారు. ఈ వారం టార్గెట్ సీనియర్ మోస్ట్ యాక్ట్రెస్ ఉమా అంటున్నారు. ఈ వారం నామినేషన్లలో ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఉన్నారు. అయితే మొదటి వారం నామినేషన్ల లో లేని ఉమాపై ఈ వారం మాత్రం రంగు పడింది. దీంతో ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఉమా అని అంటున్నారు. దానికి ముఖ్య కారణం ఆమె ప్రవర్తనే. సీనియర్…
“బిగ్ బాస్ తెలుగు సీజన్-5” స్టార్ట్ అయ్యి మూడు రోజులుగా అవుతోంది. మొదటి వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ బాగానే సాగింది. సరయు, జస్వంత్, రవి, హమిద, మానస్, కాజల్ ఈ ఆరుగురు తొలివారం నామినేషన్ లో ఉన్నారు. అయితే మూడవ రోజు కంటెస్టెంట్స్ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు కన్పించింది. ఎవరికి వారు ఫుల్ గా ప్రిపేర్ అయ్యే ఈసారి హౌస్ లో అడుగు పెట్టినట్టు కన్పిస్తోంది. ఈ మూడు రోజులు జరిగిన ఎపిసోడ్లు…
బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న రియాలిటీ షో “బిగ్ బాస్ 5”. సెప్టెంబర్ 5న కర్టెన్ రైజర్ ఎపిసోడ్ సాయంత్రం 6 గంటలకు స్టార్ మాలో ప్రసారం కాబోతోంది. ఈ మొదటి ఎపిసోడ్ లోనే కంటెస్టెంట్ లను పరిచయం చేయబోతున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు. సోమవారం నుండి గురువారం వరకు రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది. వారాంతం అంటే శనివారం, ఆదివారం ప్రత్యేక ఎపిసోడ్‌లు రాత్రి 9 గంటలకు…
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 కి రంగం సిద్ధం అవుతోంది. ఇటీవల ఈ సీజన్ లోగో ఆవిష్కరించారు. వచ్చే నెలలో సీజన్ 5 ను మొదలు పెట్టడం ఖాయం. అన్నపూర్ణ ఏడెకరాలలో బిగ్ బాస్ సీజన్ 5 సెట్ నిర్మాణం కూడా జరుగుతోంది. ఇక మరో వైపు పోటీదారులతో చర్చలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ఫైనల్ లిస్ట్ ఎంపిక పూర్తవుతుంది. ఇప్పటి వరకూ జరిగిన నాలుగు సీజన్ లో సీనియర్ నటీనటులని హౌస్ లోకి పంపిస్తూ…
పాపులర్ రియాలిటీ షో “బిగ్ బాస్-5” ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజా బజ్ ప్రకారం “బిగ్ బాస్ 5” తెలుగు సెప్టెంబర్ రెండవ వారంలో ప్రీమియర్ అయ్యే అవకాశం ఉంది. కరోనా వైరస్ సెకండ్ వేవ్ కారణంగా మేకర్స్ ఐదవ సీజన్ ను వాయిదా వేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే రాబోయే సీజన్‌లో అక్కినేని నాగార్జున స్థానంలో ఇతర తెలుగు స్టార్స్ ను నియమించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు…