కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 5’ విజయవంతంగా నాలుగు వారాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్స్ ను బయటకు పంపించేశారు. గత నాలుగు వారాల్లో వరసగా సరయు, ఉమాదేవి, లహరి, నటరాజ్ నలుగురు కంటెస్టెంట్స్ షో నుండి ఎలిమినేట్ అయ్యారు. ఈ రోజుతో ఐదవ వారంలోకి షో అడుగు పెడుతోంది. ఈరోజు రాత్రి ఎపిసోడ్‌లో ఐదవ వారానికి గానూ ఎలిమినేషన్ కోసం నామినేషన్లు జరుగుతాయి. తాజా…
బిగ్ బాస్ సీజన్ 5లో ఏ ముహూర్తాన నటరాజ్ మాస్టర్ ‘గుంటనక్క’ అనే పదాన్ని ఉపయోగించాడో, అప్పటి నుండి దాన్ని ఎవరిని ఉద్దేశించి అన్నాడో తెలియక ఇంటి సభ్యులంతా మల్లగుల్లాలు పడ్డారు. ఒకానొక సమయంలో నాగార్జున అడిగినా, టైమ్ వచ్చినప్పుడు చెబుతానంటూ నటరాజ్ మాస్టర్ దాటేశాడు. మొత్తానికి ఆదివారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిన తర్వాత ఆ గుంటనక్క రవి అనే విషయాన్ని బయటపెట్టాడు. ఇంతవరకూ బిగ్ బాస్ హౌస్ నుండి ఎవరు బయటకు…
బిగ్ బాస్ సీజన్ ఫైవ్ 27వ రోజుకు సంబంధించిన విశేషాలను శనివారం నాగార్జున మన టీవీ ద్వారా వీక్షకులకు చూపించారు. ఈ రోజు మొత్తం యాక్టివిటీస్ లో ఇద్దరు వ్యక్తుల మీద అందరూ ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు అర్థం అవుతోంది. అందులో ఒకరు లోబో కాగా, మరొకరు ప్రియాంక. హౌస్ లోని వైట్ బోర్డ్ పై ఐదు యాప్స్ ను డిస్ ప్లే చేసి, వాటికి తగ్గ మనస్తత్త్వం ఉన్న వ్యక్తులను ఎంపిక చేయమని హౌస్ మెంబర్…
కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5’ నాలుగవ వారం ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఈ వారం షో కాస్త నెమ్మదించినట్టు అనిపించినా, వీకెండ్ నాగార్జున రావడంతో ఉత్సాహం మొదలైంది. అయితే గత మూడు వారాల నుంచి లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేషన్ అవుతుండడంతో ఈసారి కూడా అలాగే జరుగుతుందా ? లేక ఈసారి ఎవరైనా అబ్బాయిలను బయటకు పంపిస్తారా ? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ వారం ఎనిమిది మంది పోటీదారులు సన్నీ, సిరి, రవి,…
బిగ్ బాస్ సీజన్ 5లో కెప్టెన్ గా విఫలమైన జెస్సీని ఆ ఓటమి ఇంకా వెంటాడుతూనే ఉంది. అతని తప్పు కాకపోయినా… హౌస్ మెంబర్స్ ను అదుపు చేయని కారణంగా జెస్సీ గురువారం వరెస్ట్ పెర్ఫార్మర్ గా ఏకంగా నాలుగు ఓట్లు పొందాడు. అతని తర్వాత వరెస్ట్ పెర్ఫార్మర్ గా మూడు ఓట్లతో లోబో నిలిచాడు. అయితే… వీరిద్దరిలో ఒకరిని జైలుకు పంపమని కెప్టెన్ శ్రీరామ్ ను బిగ్ బాస్ ఆదేశించాడు. ఇప్పటికే ఒకసారి జెస్సీ జైలు…
బిగ్ బాస్ హౌస్ నుండి వరుసగా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారు. సరయు, ఉమాదేవి తరువాత లహరి గత వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన మూడో కంటెస్టెంట్. నాగార్జున హోస్ట్ చేస్తున్న ‘బిగ్ బాస్ 5 తెలుగు’ నుండి లహరి ప్రారంభంలోనే వెళ్లిపోవడం చాలా మందిని బాధ పెట్టింది. బిగ్ బాస్ హౌస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్‌తో సహా చాలా మంది ఆమెను హౌస్ నుండి సీక్రెట్ రూమ్‌కు మార్చే అవకాశం ఉందని…
బిగ్ బాస్ 5 గత వారం ఎలిమినేషన్ తరువాత బాగా స్లో అయినట్టు అన్పిస్తోంది. గత రెండు మూడు ఎపిసోడ్లు అయితే మరీ చప్పగా సాగుతోంది. కంటెస్టెంట్స్ మధ్య టాస్క్ లు పెట్టినప్పటికీ అవి పెద్దగా ఆసక్తికరంగా సాగడం లేదు. ఇలా జరిగితే ఛానెల్‌ని మార్చడానికి ప్రేక్షకులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే షో నత్త నడకన నడుస్తోంది అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. రవి విషయం వెలుగులోకి వచ్చాక లహరి ఇంట్లో ఉండి ఉంటే ఎపిసోడ్ లు మరింత హాట్…
బిగ్ బాస్ సీజన్ 5 నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో బుధవారం ఆసక్తికరమైన ఆటలను ఆడించడం విశేషం. 23వ తేదీ రాత్రి భోజనం చేయకుండానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నిద్రపోయారు. చిత్రం ఏమంటే సన్నీ మానస్ వెయిట్ లాస్ కావడం కోసం రాత్రి 1.30 అయినా లాన్ లో రన్నింగ్ చేస్తూనే ఉన్నారు. మర్నాడు ఉదయం, అంటే 24వ రోజు హౌస్ లోని సభ్యులంతా ఎప్పటిలానే 9.00 గంటలకు నిద్రలేచి, దినచర్యను మొదలు పెట్టారు. ముందు…
“బిగ్ బాస్ -5” 4వ వారం ఎలిమినేషన్ ను సిద్ధం అవుతోంది. ఈ వారం హౌజ్ లో దాదాపు సగం మంది నామినేట్ అయ్యారు. నటరాజ్, లోబో, రవి, ప్రియా, కాజల్, సిరి, సన్ని, యానీ మాస్టర్ నామినేషన్ లో ఉన్నారు. అయితే ఈ సీజన్ లో ఉన్న కంటెస్టెంట్లలో ప్రియాకు సింపతీ క్రియేట్ అవుతున్నట్టు కన్పిస్తోంది. గత వారం ఆమె లహరి, రవిపై చేసిన కామెంట్లకు లహరి, రవి, హౌజ్ మేట్స్ తో పాటు బయట…
బిగ్ బాస్ షో సీజన్ 5 లో కంటెస్టెంట్స్ చిత్ర విచిత్రమైన ఆటలు ఆడాల్సి వస్తోంది. కొత్త కెప్టెన్ ను ఎంపిక చేయడానికి మంగళవారం బిగ్ బాస్ ‘గెలవాలంటే తగ్గాల్సిందే’ అనే గేమ్ ఆడించాడు. ఇందులో భాగంగా ఉదయం హౌస్ లోని మెంబర్స్ అందరి బరువును తూచి, ఓ బోర్డ్ మీద రాయించాడు. ఆ తర్వాత వాళ్ళంత గార్డెన్ ఏరియాలో ఉండగా, హౌస్ లోకి కొందరు ముసుగు మనుషులు వెళ్ళి, ఆహార పదార్థాలన్నీ తుడిచిపెట్టేశారు. అంతేకాదు… కంటెస్టెంట్స్…