Mahindra Thar ROXX: మహీంద్రా & మహీంద్రా కంపనీనుండి రాబోయే 5 డోర్ల థార్ విడుదల కోసం చాలామంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్ట్ 15న లాంచ్ కానున్న మహీంద్రా థార్ రాక్స్‌కు సంబంధించిన ప్రోమోను తాజాగా కంపెనీ విడుదల చేసింది. ఈ వీడియోలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సూపర్‌హిట్ చిత్రం ‘షరాబి’ లోని ‘ఇంతహా హో గయీ ఇంతెజార్ కి…’ పాటతో పెద్ద థార్ బయటి లుక్ ను చూపబడింది. మహీంద్రా థార్ 3…
Big Screens for India vs New Zealand 1st Semi-Final in AP: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్ మ్యాచ్ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్ మ్యాచ్ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు…
బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన సూపర్ హీరో సీరియల్ ‘శక్తిమాన్’! ముఖేష్ ఖన్నా శక్తిమాన్ గా నటించిన ఈ ధారావాహిక దేశవ్యాప్తంగా కోట్లాది మంది వీక్షకులను ఆకట్టుకుంది. పలుభాషలలో అనువాదమై చిన్నాలను అలరించింది. ఇప్పుడు సోనీ పిక్చర్స్ సంస్థ దీనిని మూడు భాగాల సినిమాగా నిర్మించబోతోంది. ఆ సీరియల్ ను సినిమాగా రూపొందించే హక్కులన్ని సోనీ పిక్చర్స్ సొంతం చేసుకుంది. దేశంలోని ప్రముఖ సూపర్ స్టార్స్ లో ఒకరు శక్తిమాన్ గా వెండితెరపై కనిపించబోతున్నారని, ఓ ప్రముఖ…