కాంగ్రెస్ పార్టీ బీసీ గర్జన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి వి. హనుమంత రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వి. హనుమంత రావు మాట్లాడుతూ.. గద్దర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు.. breaking news, latest news, telugu news, big news, v hanumantha rao, congress bc garjana,
ఎర్రకోట ప్రసంగాన్ని ప్రధాని మోడీ రాజకీయాల కోసం వాడుకున్నారని విమర్శించారు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. మణిపూర్ శాంతి నెలకొంటుంది అంటున్న ప్రధాని పార్లమెంట్ సమావేశాల్లో మణిపూర్ అంశం ఎందుకు మాట్లాడలేదన్నారు. ప్రధాని మణిపూర్ లో పర్యటించి ప్రజలకి విశ్వాసం కలిగించి ఉంటే.. breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, pm modi, big news
ఆర్టీసీ విలీనం బిల్లు గవర్నర్ వద్ద ఆగిందని, అసెంబ్లీ ఆమోదం తరువాత మళ్ళీ గవర్నర్ ఆమోదం అవసరమన్నారు టీఎస్ ఆర్టీసీటి ఎంయూ అధ్యక్షుడు థామస్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వెంటనే గవర్నర్ ఆర్టీసి విలీన బిల్లు ఆమోదం తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. breaking news, latest news, telugu news, big news, Thomas Reddy, governor tamilisai
నిజామాబాద్ జిల్లా బోధన్ ఎన్‌ఎస్‌ఎఫ్ మైదానంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఎమ్మెల్యే షకీల్‌తో కలిసి ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ నుంచి మంత్రిగా పని చేసిన సుదర్శన్ రెడ్డి ఒక్క చెరువు ను కూడ బాగు చేయలేదని, breaking news, latest news, telugu news, big news, mlc kavitha
భద్రాద్రి కొత్తగూడెం క్లబ్ లో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నియోజకవర్గం ప్రత్యక్ష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వర రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కొత్తగూడెంలో మళ్ళీ నేనే పోటీ చేస్తా, కేసీఆర్‌తో ఇటీవల జరగిన సమావేశంలో కేసీఆర్ హామీ ఇచ్చారని వనమా చెప్పుకొచ్చారు. breaking news, latest news, telugu news, big news, vanama venkateswarara rao
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం మాట్లాడుతూ గ్రామస్వరాజ్యానికి నిజమైన అర్థాన్ని తమ ప్రభుత్వం గత నాలుగేళ్లలో చేపట్టిన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, మార్పుల ద్వారా నిరూపించిందని breaking news, latest news, telugu news, big news, cm jagan, independence day celebrations