కొరియర్ పేరిట ఓ వ్యాపారికి 29లక్షల రూపాయలు సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. హైదరాబాద్ కు చెందిన ఓ వ్యాపారికి ఫిడేక్స్ కొరియర్ నుంచి ఫోన్ చేస్తున్నామని... మీ పేరుపై నిషేధిత ప్రొడక్ట్ తైవాన్ కు కొరియర్ బుక్ అయినట్టు నమ్మబలికారు. breaking news, latest news, telugu news, big news, Courier Fraud
ఓ మహిళకు వైద్యం చేయిస్తాననే నెపంతో ఆమెపై రెండు సార్లు లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక బాబాను బండ్లగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రీట్మెంట్ పేరుతో నవ వధువుపై అత్యాచారానికి పాల్పడ్డ నకిలీ బాబా మాజర్ ఖాన్.. బండ్లగూడలో యునాని మెడిసిన్ షాపు నిర్వహిస్తున్నాడు. పెళ్లయిన నెల రోజులకే నవవధువు తీవ్ర అస్వస్థత గురైంది. దీంతో.. చికిత్స నిమిత్తం మాజర్ ఖాన్ వద్దకు అత్తమామలు తీసుకువెళ్లారు. అయితే.. చికిత్స పేరుతో మహిళను వివస్త్ర చేసి మజార్ అత్యాచారానికి…
ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుగా ఉంది మంచిర్యాల జిల్లాలో ఓ కాంగ్రెస్ నేత తీరు. ఎమ్మెల్యే సీటు వచ్చేదాక కార్యకర్తలను వాడుకొని.. తీరా గద్దెనెక్కాక కార్యకర్తల ముఖం కూడా చూడలేదు. దీంతో.. మంచిర్యాల కాంగ్రెస్‌లో కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. breaking news, latest news, telugu news, big news, congress