మహిళా రిజర్వేషన్ చట్టాన్ని తక్షణమే అమలు చేయాలని ఒత్తిడి తెచ్చేందుకు భారత్ జాగృతి వ్యవస్థాపకురాలు, ఎమ్మెల్సీ కె.కవిత న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ మేరకు సుప్రీంకోర్టులో కొనసాగుతున్న పిటిషన్‌ను ఇంప్లీడ్ చేసే breaking news, latest news, telugu news, big news, mlc kavitha
కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శించారు ఏఐసీసీ మీడియా పరిశీలకులు అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సారు.. కారు మళ్ళీ రారు.. మేము.కారు తెచ్చి పెడితే పోలీసులు లేకుండా చేశారు.. breaking news, latest news, telugu news, big news, congress
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అసెంబ్లీ బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఈనెల 7నుండి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పాదయాత్ర చేయబోతున్నారు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం వరకు, ఆ తరువాత సాయంత్రం 6 గంటల నుండి 10 గంటల వరకు పాదయాత్ర చేస్తారు. తొలిరోజు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ లోని అంబేద్కర్ నగర్ లోని 24వ డివిజన్ లో పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. breaking…
కాంగ్రెస్ పార్టీకి విచక్షణ లేదు, అవగాహన లేదు, ఆలోచన లేదు, అనుభవం లేదన్నారు బీఆర్‌ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య. ఇవాళ జనగామ జిల్లా కేంద్రంలోని ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అహంకారంతోనే చేసే పనితోటి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని, breaking news, latest news, telugu news, Ponnala Lakshmaiah, big news, brs,
ఖమ్మం జిల్లా మధుర నియోజకవర్గం లోని ధనియాల గూడెం వద్ద భట్టి విక్రమార్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ఇంజనీరింగ్ అద్భుతమని చెప్పారని, అవకతవకల కాళేశ్వరం గురించి ముందే చెప్పానని ఆయన వెల్లడించారు. breaking news, latest news, telugu news, big news, bhatti vikramarka,
రాబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం తెలంగాణ వ్యాప్తంగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ తన ప్రచారానికి మద్దతు కూడగట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో చురుగ్గా పాల్గొంటున్నారు. breaking news, bandi sanjay, bjp, brs, big news, telugu news,
కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ అభ్యర్థి విజయం కోసం అహర్నిశలు శ్రమిస్తామని, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి నిబద్దతతో పనిచేస్తామని కొత్తగూడెం మున్సిపల్ సీపీఐ పక్ష కౌన్సిలర్లు స్పష్టం చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ breaking news, latest news, telugu news, big news, kothagudam, cpi leaders