AICC Ajay Kumar : హెల్త్ శాఖలో జరిగిన పనులకు బిల్లులు కూడా రావడం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేసీఆర్ అవినీతి, ఆస్తులపై వీడియో ప్రదర్శించారు ఏఐసీసీ మీడియా పరిశీలకులు అజయ్ కుమార్. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. సారు.. కారు మళ్ళీ రారు.. మేము.కారు తెచ్చి పెడితే పోలీసులు లేకుండా చేశారు.. పోలీసులు కూడా కారు ను లేకుండా చేస్తున్నారన్నారు. వైద్యం విషయంలో చాలా దారుణంగా ఉందని, గర్భిణీ మహిళలకు సరైన రక్తం దొరకడం లేదు.. అధిక శాతం ప్రజలకు న్యూట్రీషన్ ఫుడ్ దొరకడం లేదన్నారు అజయ్ కుమార్. హెల్త్ మౌలిక సదుపాయాల విషయంలో దేశంలో తెలంగాణ 14వ స్థానంలో ఉందని, హెల్త్ శాఖలో జరిగిన పనులకు బిల్లులు కూడా రావడం లేదన్నారు. దేశంలో ప్రైవేట్ వైద్యం తెలంగాణలో ఎక్కువ జరుగుతుందని, 70 శాతం పిల్లలకు వైద్యం విషయంలో నిర్లక్ష్యం జరుగుతుందన్నారు.
Also Read : Israel-Hamas War: గాజాపై అణుదాడి, ఇజ్రాయిల్ మంత్రి వ్యాఖ్యలు.. స్పందించిన పీఎం నెతన్యాహు
Also Read
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
అనంతరం సీనియర్ కాంగ్రెస్ నాయకులు మల్లు రవి మాట్లాడుతూ.. ‘తెలంగాణ లో పదేళ్ల నుంచి వైద్య, ఆరోగ్యం విషయంలో కేసీఆర్ చాలా నిర్లక్ష్యం చేశారు. 2014, 2018 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేరలేదు. మండల కేంద్రంలో 30, నియోజకవర్గంలో 100 పడకలు, జిల్లాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెడతాం అన్నారు. కానీ ఒక్క హామీ నెరవేరలేదు.. అడిగే స్వేచ ప్రజలకు లేదు .. తెలంగాణ లో నిర్బంధం కొనసాగుతుంది. హెల్త్,ఫామిలీ వెళ్ఫెర్ లలో 12, 735 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. డాక్టర్ పోస్ట్ లు 2,659 ఖాళీలు ఉన్నాయి.. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఖాళీలు 1.183 ఖాళీలు ఉన్నాయి.. ఇలా ఉంటే వైద్య విద్య ఎలా సాగుతుంది. నర్సింగ్ హాస్పిటల్ లో డాక్టర్ 3,823 పోస్టులు, ఖాళీలు, 1100 నర్సింగ్ పోస్ట్ ఖాళీలు ఉన్నాయి.. పదేళ్లలో మాటల గారడి తో నడుస్తుంది. బడ్జెట్ కూడా 2 శాతం తక్కువ.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : Anam Venkata Ramana Reddy: పేదలెవరో, పెత్తందార్లు ఎవరో జగనే చెప్పాలి..
తాజావార్తలు
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు
-
CJP: ‘‘షేమ్.. షేమ్..’’ విమానంలో CJP నేతలకు అవమానం.. తోటి ప్రయాణికుల నుంచి వ్యతిరేకత!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!