నిన్నటి వరకు కేసీఆర్ సోనియా కాంగ్రెస్‌ని మాత్రమే తిట్టేవారని, ఇప్పుడు గరీబ్ హటావో అని పేదలను ఆదుకున్న మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆకలి చావులు అని తిడుతున్నాడని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మండిపడ్డారు. ఇవాళ ఆయన breaking news, v hanumantha rao, big news, congress, brs, telangana elections 2023
వనపర్తిలో నేడు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చిన్నారెడ్డి గారు నాకు పెద్దన్నలాంటి వారు...ఆయన్ను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. తెలంగాణలో వనపర్తికి ఒక ప్రాముఖ్యత ఉందని, Revanth reddy, latest news, telugu news, big news, congress,
టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డికి మద్దతుగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరని.. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి అని ఆయన అన్నారు. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. 20ఏళ్ల తరువాత పేజేఆర్ కుటుంబానికి ఓటు వేసే అవకాశం ఖైరతాబాద్ ప్రజలకు వచ్చిందన్నారు. విజయమ్మకు ఓటు వేస్తే రేవంత్…
బీఆర్ఎస్ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు కు మద్దతుగా పట్టణంలో కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ నేపథ్యంలో మిర్యాలగూడలో మంత్రి కేటీఆర్ రోడ్ షో నిర్వహించారు. కేటీఆర్ రోడ్ షోలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రైతు బంధు వంటి పథకాలు కొనసాగాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావును మళ్లీ ఎన్నుకోవాల్సి ఉంటుందని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు సోమవారం అన్నారు. యాదగిరిగుట్ట, భోంగీర్, మిర్యాలగూడలో జరిగిన…
తెలంగాణలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రజలను ఆకర్షించేందుకు ఆయా పార్టీల నేతు వరాల జల్లులు కురిపిస్తున్నారు. అయితే.. కాంగ్రెస్‌కు మద్దతుగా కర్ణాటక ఎమ్మెల్సీ బీకే హరిప్రసాద్ నేడు తెలంగాణలో ప్రచారం నిర్వహించారు. breaking news, latest news, telugu news, BK Hari Prasad, big news, congress,
ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు మంత్రి హరీష్ రావు. ఇవాళ ఆయన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్లు ఆమోదించాలని కేంద్రానికి పంపామన్నారు. సీఎం కేసీఆర్ ఎన్నో breaking news, latest news, telugu news, harish rao, big news,